సూళ్ళూరుపేట శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూళ్ళూరుపేట శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు13°42′0″N 80°1′12″E మార్చు
పటం

సూళ్ళూరుపేట శాసనసభ నియోజకవర్గం తిరుపతి జిల్లాలో గలదు. ఇది తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.

చరిత్ర

[మార్చు]

2022 కు ముందు ఈ నియోజకవర్గం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భాగంగా వుండేది.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

ఎన్నికైన శాసనసభ సభ్యులు

[మార్చు]
  • 1962 - పసుపులేటి సిద్దయ్య నాయుడు
  • 1967, 1972, 1978 - పిట్ల వెంకటసుబ్బయ్య
  • 1983 - సత్తి ప్రకాశం
  • 1985 - మదనంబేటి మనయ్య
  • 1989 - పసల పెంచలయ్య
  • 1994, 1999 - పరస వెంకట రత్నయ్య (తెలుగుదేశం పార్టీ)
  • 2004 - నెలవల సుబ్రమణ్యం (కాంగ్రెస్ పార్టీ)
  • 2009- పరస వెంకట రత్నయ్య (తెలుగుదేశం పార్టీ)

2004 ఎన్నికలు

[మార్చు]

2004 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి నెలవల సుబ్రమణ్యం తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పరస వెంకటరత్నయ్యపై 2815 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. సుబ్రమణ్యానికి 56939 ఓట్లురాగా, వెంకటర్త్నయ్యకు 53124 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పరసా రత్నం పోటీ చేసడు. పరస వెంకటరత్నయ్య .తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిననెలవల సుబ్రమణ్యం పై గెలుపొందినాడు. . He won with nearly 10 thousand votes majority.[1]

ప్రస్తుత, పూర్వపు శాసనసభ్యుల జాబితా

[మార్చు]
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2024[2] 121 సూళ్లూరుపేట (ఎస్సీ) నెలవల విజయశ్రీ స్త్రీ తె.దే.పా 111048 కిలివేటి సంజీవయ్య పు వైసీపీ 81933
2019 121 సూళ్లూరుపేట (ఎస్సీ) కిలివేటి సంజీవయ్య పు వైసీపీ పరసా వెంకట రత్నయ్య పు తె.దే.పా
2014 121 సూళ్లూరుపేట (ఎస్సీ) కిలివేటి సంజీవయ్య M YSRC 85343 పరసా వెంకట రత్నయ్య పు తె.దే.పా 81617
2009 240 సూళ్లూరుపేట (ఎస్సీ) పరసా వెంకట రత్నయ్య పు తె.దే.పా 66089 Vinnamala Saraswathi F INC 60722
2004 133 సూళ్లూరుపేట (ఎస్సీ) నెలవల సుబ్రహ్మణ్యం M INC 56939 పరసా వెంకట రత్నయ్య పు తె.దే.పా 48124
1999 133 సూళ్లూరుపేట (ఎస్సీ) పరసా వెంకట రత్నయ్య పు తె.దే.పా 55606 Pasala Penchalaiah M INC 45611
1994 133 సూళ్లూరుపేట (ఎస్సీ) పరసా వెంకట రత్నయ్య పు తె.దే.పా 63219 పసల పెంచలయ్య M INC 36218
1989 133 సూళ్లూరుపేట (ఎస్సీ) పసల పెంచలయ్య M INC 49013 Satti Prakasam M తె.దే.పా 47511
1985 133 సూళ్లూరుపేట (ఎస్సీ) Madanambeti Maneiah M తె.దే.పా 50337 Pitla Venkatasubbaiah M INC 22578
1983 133 సూళ్లూరుపేట (ఎస్సీ) Satti Prakasham M IND 41711 Mylari Lakshmikanthamma M INC 23630
1978 133 సూళ్లూరుపేట (ఎస్సీ) Pitla Venkatasubbaiah M INC (I) 37054 Doddi Veeraswamy M JNP 15640
1972 133 సూళ్లూరుపేట (ఎస్సీ) Pitla Venkatasubbaiah M INC 28558 Muniswamy Katari M IND 17133
1967 130 సూళ్లూరుపేట (ఎస్సీ) P. Venkatasubbiah M IND 24840 M. Muniswamy M INC 22987
1962 137 Sullurpeta GEN Pasupuleti Siddiahnaidu M INC 23342 Baddepudi Perareddy M IND 21344

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Sullurpeta". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.