హిందూపురం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(హిందూపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
హిందూపురం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఅనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు13°49′12″N 77°30′0″E మార్చు
పటం

హిందూపురం శాసనసభ నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లాలో గలదు.

చరిత్ర

[మార్చు]

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కల్లూరు సుబ్బారావు 1955, 1965లలో ఇక్కడి నుంచి విజయం సాధించాడు.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]
పటం
హిందూపురం శాసనసభ నియోజకవర్గంలో మండలాలు

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పి.రంగనాయకులు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి.నవీన్ నిశ్చాల్‌పై 7363 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. రంగనాయకులు 68108 ఓట్లు లభించగా, నవీన్ 60745 ఓట్లు సాధించాడు.

2009 ఎన్నికలు

[మార్చు]

అబ్దుల్ గని ప్రతిపక్ష సభ్యుడు నదీన్ నిస్చువల్‌తో కలిసి ఎన్నికల్లో విజయం సాధించారు

నియోజకవర్గ ప్రముఖులు

[మార్చు]
  • కల్లూరు సుబ్బారావు: 1897 మే 25న హిందూపురం మండలం కల్లూరులో జన్మించాడు. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని పలుసార్లు జైలుకు వెళ్ళాడు. 1937 నుండి అనేక విడతలు మద్రాసు రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఉన్నాడు. 1955లో ఆంధ్రరాష్ట్ర సభ్యుడిగా, 1965లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడిగా ఈ ఇయోజకవర్గం నుంచి విజయం సాధించాడు. 1973 డిసెంబరు 21న మరణించాడు.

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[1] 157 హిందూపురం జనరల్ నందమూరి బాలకృష్ణ పురుషుడు తెలుగుదేశం పార్టీ 107250 తిప్పేగౌడ నారాయణ్ దీపిక స్త్రీ వై.సీ.పీ 74653
2019 157 హిందూపురం జనరల్ నందమూరి బాలకృష్ణ పురుషుడు తెలుగుదేశం పార్టీ 90,704 షేక్ మహమ్మద్ ఇక్బాల్ పురుషుడు వై.సీ.పీ 72,676
2014 157 హిందూపురం జనరల్ నందమూరి బాలకృష్ణ పురుషుడు తెలుగుదేశం పార్టీ 81543 బి. నవీన్ నిశ్చల్ పురుషుడు వై.సీ.పీ 65347
2009 157 హిందూపురం జనరల్ అబ్దుల్ ఘని పురుషుడు తెలుగుదేశం పార్టీ 45506 బి. నవీన్ నిశ్చల్ పురుషుడు స్వతంత్ర అభ్యర్థి 36742
2004 164 హిందూపురం జనరల్ పామిశెట్టి రంగనాయకులు పురుషుడు తెలుగుదేశం పార్టీ 68108 బి. నవీన్ నిశ్చల్ పురుషుడు కాంగ్రెస్ 60745
1999 164 హిందూపురం జనరల్ సి. సి. వెంకట్రాముడు పురుషుడు తెలుగు దేశం పార్టీ 79720 కె. తిప్పేస్వామి పురుషుడు కాంగ్రెస్ 41329
1996 ఉప ఎన్నిక హిందూపురం జనరల్ నందమూరి హరికృష్ణ పురుషుడు తెలుగు దేశం పార్టీ 83202 R Lakshminarayana Reddy పురుషుడు కాంగ్రెస్ 24992
1994 164 హిందూపురం జనరల్ నందమూరి తారక రామారావు పురుషుడు తెలుగు దేశం పార్టీ 88058 జె.సి ప్రభాకర్ రెడ్డి పురుషుడు కాంగ్రెస్ 28008
1989 164 హిందూపురం జనరల్ నందమూరి తారక రామారావు పురుషుడు తెలుగు దేశం పార్టీ 63715 G. Soma Sekhar పురుషుడు కాంగ్రెస్ 39720
1985 164 హిందూపురం జనరల్ నందమూరి తారక రామారావు పురుషుడు తెలుగు దేశం పార్టీ 56599 E. Adimurty పురుషుడు కాంగ్రెస్ 16070
1983 164 హిందూపురం జనరల్ పామిశెట్టి రంగనాయకులు పురుషుడు స్వతంత్ర అభ్యర్థి 52108 కె. తిప్పేస్వామి పురుషుడు కాంగ్రెస్ 25253
1978 164 హిందూపురం జనరల్ కె. తిప్పేస్వామి పురుషుడు INC (I) 42091 K.Nagabhushana Reddy పురుషుడు JNP 20731
1972 164 హిందూపురం జనరల్ G. Somasekhar పురుషుడు కాంగ్రెస్ 31260 Thambi Venkata Ratnam పురుషుడు BJS 9420
1967 161 హిందూపురం జనరల్ A. Katnagante పురుషుడు స్వతంత్ర అభ్యర్థి 16201 K. R. H. Reddy పురుషుడు కాంగ్రెస్ 13875
1965 ఉప ఎన్నిక హిందూపురం జనరల్ K.S.Rao పురుషుడు కాంగ్రెస్ 17881 R.Dasa పురుషుడు స్వతంత్ర అభ్యర్థి 13267
1962 168 హిందూపురం జనరల్ K. Ramakrishna Reddy పురుషుడు స్వతంత్ర అభ్యర్థి 20199 కల్లూరు సుబ్బారావు పురుషుడు కాంగ్రెస్ 11440
1955 146 హిందూపురం జనరల్ కల్లూరు సుబ్బారావు పురుషుడు కాంగ్రెస్ 31592 Rukmini Devi B. స్త్రీ కాంగ్రెస్ 28743


ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Hindupur". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]