ఆమదాలవలస శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | శ్రీకాకుళం జిల్లా ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 18°33′0″N 83°43′12″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,18.55,83.72,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%86%E0%B0%AE%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B5%E0%B0%B2%E0%B0%B8_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4196181&groups=_3e13ff5722da8dc98930f8e07892d5c70dc58fb5)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4e/Tammineni_Seetharam_at_zphs%2C_thogaram.jpg/200px-Tammineni_Seetharam_at_zphs%2C_thogaram.jpg)
ఆముదాలవలస శాసనసభ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోనిది. ఇది శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం పరిధి లోనిది.
మండలాలు
[మార్చు]నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 125 ఆమదాలవలస జనరల్ కూన రవికుమార్ M తె.దే.పా 65233 తమ్మినేని సీతారాం M వై.కా.పా 59784 2009 125 ఆమదాలవలస జనరల్ బొడ్డేపల్లి సత్యవతి F భా.జా.కాం 48128 తమ్మినేని సీతారాం M ప్రజారాజ్యం 31919 2004 15 ఆమదాలవలస జనరల్ బొడ్డేపల్లి సత్యవతి F భా.జా.కాం 46300 తమ్మినేని సీతారాం M తె.దే.పా 42614 1999 15 ఆమదాలవలస జనరల్ తమ్మినేని సీతారాం M తె.దే.పా 42543 బొడ్డేపల్లి సత్యవతి F భా.జా.కాం 41032 1994 15 ఆమదాలవలస జనరల్ తమ్మినేని సీతారాం M తె.దే.పా 44783 బొడ్డేపల్లి చిట్టిబాబు M భా.జా.కాం 39549 1989 15 ఆమదాలవలస జనరల్ పైడి శ్రీరామమూర్తి M భా.జా.కాం 40879 తమ్మినేని సీతారాం M తె.దే.పా 37383 1985 15 ఆమదాలవలస జనరల్ తమ్మినేని సీతారాం M తె.దే.పా 34697 పైడి శ్రీరామమూర్తి M భా.జా.కాం 32568 1983 15 ఆమదాలవలస జనరల్ తమ్మినేని సీతారాం M స్వతంత్ర 25557 పైడి శ్రీరామమూర్తి M భా.జా.కాం 21284 1978 15 ఆమదాలవలస జనరల్ పైడి శ్రీరామమూర్తి M భా.జా.కాం 21750 పీరుకట్ల వెంకటప్పలనాయుడు M కాంగ్రెస్ (ఐ) 1837