Jump to content

ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఆళ్లగడ్డ
Indian electoral constituency
ఆంధ్రప్రదేశ్ లోని ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం స్థానం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగందక్షిణ భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల
లోకసభ నియోజకవర్గంనంద్యాల
ఏర్పాటు తేదీ1962
మొత్తం ఓటర్లు2,20,642
రిజర్వేషన్జనరల్
శాసనసభ సభ్యుడు
15వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ
ప్రస్తుతం
పార్టీ  తెదేపా
ఎన్నికైన సంవత్సరం2024

ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రతినిధులను ఎన్నుకునే నంద్యాల జిల్లాలోని ఒక నియోజకవర్గం. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో, తెలుగుదేశం పార్టీ నుండి భూమా అఖిల ప్రియ గెలిచి, ప్రస్తుత ఎమ్మెల్యేగా పదవిలో కొనసాగుచున్నారు.[1] 2024 మే 13 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 2,20,642 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం 1962 డీలిమిటేషను ఆర్డర్సు ప్రకారం 1962లో ఏర్పడింది.

మండలాలు

[మార్చు]
మండలం
సర్వెల్
ఆళ్లగడ్డ
దొర్నిపాడు
ఉయ్యాలవాడ
చాగలమర్రి
రుద్రవరం

శాసనసభ సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు రాజకీయ పార్టీ
1962 సీతిరి జయరాజు Indian National Congress
1967 గంగుల తిమ్మా రెడ్డి Independent
1972 సోముల వెంకటసుబ్బారెడ్డి
1978 గంగుల తిమ్మా రెడ్డి
1980 ఉప గంగుల ప్రతాపరెడ్డి Indian National Congress
1983 సోముల వెంకటసుబ్బారెడ్డి Independent
1985 గంగుల ప్రతాపరెడ్డి Indian National Congress
1989 భూమా శేఖర రెడ్డి Telugu Desam Party
1994 భూమా నాగి రెడ్డి
1996 ఉప భూమా శోభా నాగిరెడ్డి
1999
2004 గంగుల ప్రతాపరెడ్డి Indian National Congress
2009 భూమా శోభా నాగిరెడ్డి Praja Rajyam Party
2012 ఉప YSR Congress Party
2014
2014 ఉప భూమా అఖిల ప్రియ
2019 గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి (గంగుల నాని)
2024 భూమా అఖిల ప్రియ Telugu Desam Party

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: ఆళ్లగడ్డ
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
INC గంగుల ప్రతాపరెడ్డి 67,596 52.97 +10.67
తెదేపా భూమా నాగిరెడ్డి 56,915 44.60 -10.08
మెజారిటీ 10,681 8.37
మొత్తం పోలైన ఓట్లు 127,607 73.10 +8.01
INC gain from తెదేపా Swing
2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: ఆళ్లగడ్డ
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
PRP భూమా శోభా నాగిరెడ్డి 61,555 40.01 {{{change}}}
INC గంగుల ప్రతాపరెడ్డి 59,597 38.74
తెదేపా ఎరిగెల రాంపుల్లారెడ్డి 23,800 15.47
మెజారిటీ 1,958 1.27
PRP gain from INC Swing -

2012

2012 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపఎన్నిక: ఆళ్లగడ్డ
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
వైకాపా భూమా శోభా నాగిరెడ్డి 88,697
తెదేపా గంగుల ప్రతాపరెడ్డి 51,902
మెజారిటీ
మొత్తం పోలైన ఓట్లు
వైకాపా gain from INC Swing
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: ఆళ్లగడ్డ
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
వైకాపా భూమా శోభా నాగిరెడ్డి 92,108 53.46
తెదేపా గంగుల ప్రతాపరెడ్డి 74,180 43.06
మెజారిటీ 17,928 10.40
మొత్తం పోలైన ఓట్లు 173,270 78.47 +1.81
వైకాపా gain from PRP Swing
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: ఆళ్లగడ్డ
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
వైకాపా గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి (నాని) 1,05,905 57.03
తెదేపా భూమా అఖిల ప్రియ 70,292 37.85
మెజారిటీ 35,613 19.18
మొత్తం పోలైన ఓట్లు 1,85,693
వైకాపా hold Swing
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: ఆళ్లగడ్డ
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
తెదేపా భూమా అఖిల ప్రియ 98,881 49.93
వైకాపా గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి (నాని) 86,844 43.85
INC బారగొడ్ల హుస్సేన్ 6,100 3.08
NOTA పైవేవీ కావు 1,582 0.8
మెజారిటీ 12,037 6.08
మొత్తం పోలైన ఓట్లు 1,98,052
తెదేపా gain from వైకాపా Swing

మూలాలు

[మార్చు]
  1. "Assembly Election 2019". Election Commission of India. Archived from the original on 24 May 2019. Retrieved 24 May 2019.