విజయవాడ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(విజయవాడ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
విజయవాడ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°29′46″N 80°39′54″E మార్చు
పటం

విజయవాడ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో గలదు. దీనిని విజయవాడ మధ్య శాసనసభ నియోజకవర్గం అనికూడా వ్యవహరిస్తారు.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]
  • విజయవాడ నగర పాలకసంస్థ పరిధి లోని కొన్ని వార్డులు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు రిజర్వేషన్ గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[1] 80 విజయవాడ సెంట్రల్ జనరల్ బోండా ఉమామహేశ్వర రావు పు తె.దే.పా 130034 వెలంపల్లి శ్రీనివాస్ పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 61148
2019 80 విజయవాడ సెంట్రల్ జనరల్ మల్లాది విష్ణు పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 70,721 బోండా ఉమామహేశ్వర రావు పు తె.దే.పా 70,696
2014 80 విజయవాడ సెంట్రల్ జనరల్ బోండా ఉమామహేశ్వర రావు పు తె.దే.పా 82669 పూనూరు గౌతమ్ రెడ్డి పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 55508
2009 199 విజయవాడ సెంట్రల్ జనరల్ మల్లాది విష్ణు పు కాంగ్రెస్ పార్టీ 52426 వంగవీటి రాధాకృష్ణ పు ప్రజారాజ్యం పార్టీ 51578


ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Vijayawada Central". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.