అల్లవరం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లవరం
Former constituency for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతూర్పు గోదావరి జిల్లా
లోకసభ నియోజకవర్గంరాజమండ్రి
ఏర్పాటు1972
రద్దు చేయబడింది2009
రిజర్వేషన్జనరల్

అల్లవరం శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.

శాసనసభ సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2004[1][2] గొల్లపల్లి సూర్యారావు ఐఎన్‌సీ
1999[3] చిల్లా జగదీశ్వరి టీడీపీ
1994[4] అయితాబత్తుల జోగేశ్వర వెంకట బుచ్చి మహేశ్వరరావు టీడీపీ
1989[5] పరమట వీరరాఘవులు ఐఎన్‌సీ
1985[6] గొల్లపల్లి సూర్యారావు టీడీపీ
1983[7] అయితాబత్తుల జోగేశ్వర వెంకట బుచ్చి మహేశ్వరరావు స్వతంత్ర
1978[8] దేవరపల్లి వెంకటపతి ఐఎన్‌సీ (I)
1972[9] మోకా శ్రీవిష్ణుప్రసాదరావు ఐఎన్‌సీ

మూలాలు

[మార్చు]
  1. "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.
  2. "Andhra Pradesh Assembly Election 2004 - Constituency wise Results". 30 June 2024. Archived from the original on 30 June 2024. Retrieved 30 June 2024. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 29 మే 2024 suggested (help)
  3. "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  4. "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  5. "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  6. "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  7. "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  8. "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  9. "1972 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.