అయితాబత్తుల జోగేశ్వర వెంకట బుచ్చి మహేశ్వరరావు
స్వరూపం
అయితాబత్తుల జోగేశ్వర వెంకట బుచ్చి మహేశ్వరరావు | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1994 – 1999 | |||
ముందు | పరమట వీరరాఘవులు | ||
---|---|---|---|
తరువాత | చిల్లా జగదీశ్వరి | ||
నియోజకవర్గం | అల్లవరం | ||
పదవీ కాలం 1984 – 1989 | |||
ముందు | కుసుమ కృష్ణ మూర్తి | ||
తరువాత | కుసుమ కృష్ణ మూర్తి | ||
నియోజకవర్గం | అమలాపురం | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1983 – 1984 | |||
ముందు | దేవరపల్లి వెంకటపతి | ||
తరువాత | గొల్లపల్లి సూర్యారావు | ||
నియోజకవర్గం | అల్లవరం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1951 మే 1 బి. గోపవరం గ్రామం, అమలాపురం మండలం తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | హనుమంత రావు | ||
జీవిత భాగస్వామి | జ్ఞాన ఇందిర | ||
సంతానం | 4 |
అయితాబత్తుల జోగేశ్వర వెంకట బుచ్చి మహేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1983, 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అల్లవరం నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా, 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
నిర్వహించిన ఇతర పదవులు
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్
- ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్
- లోక్‌సభలో హిందూ వారసత్వ బిల్లుపై కమిటీలో సభ్యుడు, 1984 (మహిళల హక్కులు)
మూలాలు
[మార్చు]- ↑ ABP News (23 May 2019). "Amalapuram Lok Sabha Elections Result LIVE: Amalapuram Who is winning the Lok Sabha Seat" (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.