విశాఖపట్నం - I శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
విశాఖపట్నం - I శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
అక్షాంశ రేఖాంశాలు | 17°45′36″N 83°15′0″E ![]() |
రద్దు చేసిన తేది | 2008 ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,17.76,83.25,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B0%BE%E0%B0%96%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%A8%E0%B0%82_-_I_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4230201&groups=_2137db777cf1b5d9e61561449ef0ea1106607c8c)
విశాఖపట్నం - I శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలోని ఒక నియోజకవర్గం. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం ఉత్తర విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం గా మారింది.[1]
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుల పేరు | పొలిటికల్ పార్టీ | |
---|---|---|---|
1978 | సుంకరి అల్వార్డ్సు | కాంగ్రెస్ పార్టీ | |
1983 | గ్రంధి మాధవి | తెలుగుదేశం పార్టీ | |
1985 | అల్లు భానుమతి | తెలుగుదేశం పార్టీ | |
1989 | ఈటి విజయలక్ష్మి | కాంగ్రెస్ పార్టీ | |
1994 | అబ్దుల్ రెహ్మాన్ షేకు | తెలుగుదేశం పార్టీ | |
1999 | కంభంపాటి హరిబాబు[2] | భారతీయ జనతా పార్టీ | |
2004 | ద్రోణంరాజు సత్యనారాయణ[3] | కాంగ్రెస్ పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ Result nUiversity (2022). "Visakhapatnam-i Assembly Constituency Election Result". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
- ↑ Sakshi (13 March 2014). "సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడిగా హరిబాబు". Sakshi. Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
- ↑ Sakshi (18 December 2014). "ఉత్తరాంధ్ర రాజకీయ శిఖరం ద్రోణంరాజు". Archived from the original on 14 December 2021. Retrieved 14 December 2021.