కోయిలకుంట్ల శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కోయిలకుంట్ల | |
---|---|
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం జిల్లా |
లోకసభ నియోజకవర్గం | నంద్యాల |
ఏర్పాటు తేదీ | 1972 |
రద్దైన తేదీ | 2009 |
రిజర్వేషన్ | జనరల్ |
కోయిలకుంట్ల శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పూర్వ అనంతపురం జిల్లా, నంద్యాల లోక్సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.
శాసన సభ సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1972[1][2] | బి. వి. సుబ్బారెడ్డి | ఐఎన్సీ | |
1978[3] | కె అంకి రెడ్డి | ఐఎన్సీ | |
1983[4] | బి.నరసింహా రెడ్డి | స్వతంత్ర | |
1985[5] | కర్రా సుబ్బారెడ్డి | టీడీపీ | |
1989[6] | కర్రా సుబ్బారెడ్డి | ఐఎన్సీ | |
1994[7] | కర్రా సుబ్బారెడ్డి | టీడీపీ | |
1999[8] | చల్లా రామకృష్ణా రెడ్డి | ఐఎన్సీ | |
2004[9] | చల్లా రామకృష్ణా రెడ్డి | ఐఎన్సీ |
మూలాలు
[మార్చు]- ↑ "1972 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ Sakshi (15 March 2019). "జిల్లాలో హైట్రిక్ వీరులు." Sakshi. Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.
- ↑ "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.