భూమా అఖిల ప్రియ
స్వరూపం
అఖిల ప్రియ | |||
ఆళ్లగడ్డ ఉప ఎన్నికల ప్రచారంలో అఖిల ప్రియ | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2024 – ప్రస్తుతం | |||
ముందు | గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి | ||
---|---|---|---|
తరువాత | గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి | ||
నియోజకవర్గం | ఆళ్ళగడ్డ | ||
పదవీ కాలం 2 ఏప్రిల్ 2017 – 29 మే 2019 | |||
గవర్నరు | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | భూమా శోభా నాగిరెడ్డి | ||
తరువాత | గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి | ||
నియోజకవర్గం | ఆళ్ళగడ్డ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 2 ఏప్రిల్ 1987 ఆళ్ళగడ్డ, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశము | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | భూమా నాగిరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి | ||
జీవిత భాగస్వామి | భార్గవ రామ్ | ||
బంధువులు | భూమా మౌనిక (చెల్లెలు), జగత్ విఖ్యాత రెడ్డి (తమ్ముడు) | ||
మతం | హిందూ - కమ్మ |
భూమా అఖిల ప్రియ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన రాజకీయనాయకురాలు. 2014 లో ఆళ్ళగడ్డ శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచి 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో పర్యాటక, తెలుగు భాష, సంస్కృతి శాఖల మంత్రిగా పని చేసింది.[1][2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]అఖిల ప్రియ 2 ఏప్రిల్ 1987లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కర్నూల్ జిల్లా, ఆళ్ళగడ్డలో భూమా నాగిరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి దంపతులకు జన్మించింది.
క్లాస్ | స్కూల్ / కాలేజీ | ప్రదేశం | సంవత్సరం |
---|---|---|---|
1 – 5వ తరగతి | భారతి విద్యా భవన్ | హైదరాబాద్ | 1999 |
6వ – 8వ తరగతి | లారెన్స్ హైస్కూల్ . | ఊటీ | 2002 |
9వ – 10వ తరగతి | గురుకుల్ హైస్కూల్ . | హైదరాబాద్ | 2004 |
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం | మేరీస్ జూనియర్ కాలేజీ | అబిడ్స్, హైదరాబాద్ | 2005 |
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం | విల్లా మేరీ జూనియర్ కాలేజీ | హైదరాబాద్ | 2006 |
బి.బి.ఎం | ఐ.ఐ.పి కాలేజ్ | హైదరాబాద్ | 2009 |
నేపధ్యము
[మార్చు]ఈమె తల్లి దివంగత భూమా శోభా నాగిరెడ్డి, తండ్రి భూమా నాగిరెడ్డి. ముగ్గురు సంతానంలో ఈమె పెద్దది. తల్లి మరణంతో ఖాళీ అయిన ఆళ్ళగడ్డ శాసనసభా స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ తరపున పోటిలో నిలిచి ఏకగ్రీవంగా ఎన్నికైనది.
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (3 April 2017). "ఏపీ మంత్రుల శాఖలు ఇవే". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
- ↑ http://www.sakshi.com/news/andhra-pradesh/akhila-priya-elected-unanimously-in-allagadda-by-poll-178390