రంపచోడవరం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
రంపచోడవరం శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తూర్పు గోదావరి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 17°27′0″N 81°46′48″E |
రంపచోడవరం శాసనసభ నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఇది అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.
మండలాలు
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత భారత ఎన్నికల కమిషను చేసిన డీలిమిటేషన్ ను అనుసరించి ఈ నియోజకవర్గ పరిధి లోకి కింది మండలాలు వచ్చాయి[1]
- మారేడుమిల్లి
- దేవీపట్నం
- వై.రామవరం
- అడ్డతీగల
- గంగవరం
- రంపచోడవరం
- రాజవొమ్మంగి
- కూనవరం
- చింతూరు
- వరరామచంద్రపురం
- ఎటపాక
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2024[3] 53 రంపచోడవరం (ఎస్టీ) మిరియాల శిరీషా దేవి మహిళా తె.దే.పా 90087 నాగులపల్లి ధనలక్ష్మి [4] మహిళా వైఎస్సార్సీపీ 80948 2019 53 రంపచోడవరం (ఎస్టీ) నాగులపల్లి ధనలక్ష్మి [4] మహిళా వైఎస్సార్సీపీ 98,318 వంతల రాజేశ్వరి మహిళా తె.దే.పా 59,212 2014 53 రంపచోడవరం (ఎస్టీ) వంతల రాజేశ్వరి మహిళా వైఎస్సార్సీపీ 52156 సీతంశెట్టి వెంకటేశ్వరరావు పు తె.దే.పా 43934 1955 122 Ramakrishnarajupet/రామకృష్ణరాజు పేట్ GEN Ranganatha Modaliar /రంగనాథ ముదలియార్ M/ పు IND/ స్వతంత్ర 18503 P.V. Sudaravaradulu/ పి.వి.సుదరవరదులు M/పు. IND/స్వతంత్ర 9392
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎస్.బొజ్జిరెడ్డి పోటీ చేస్తున్నాడు.[5]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "The Andhra Pradesh Gazette, No.12, G.636 dated September 22, 2018". AP legislature. 2018-09-22. Archived from the original on 2018-12-15. Retrieved 2024-05-04.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-14. Retrieved 2016-06-10.
- ↑ Election Commision of India (6 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Rampachodavaram". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
- ↑ 4.0 4.1 Sakshi (2019). "Rampachodavaram Constituency Winner List in AP Elections 2019 | Rampachodavaram Constituency MLA Election Results 2019". Archived from the original on 23 జూలై 2021. Retrieved 23 July 2021.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009