రాజాం శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
రాజాం శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 18°27′0″N 83°39′36″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,18.45,83.66,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%BE%E0%B0%82_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4196131&groups=_3c8c270338c0d96c27f1b26eeeab635360553c52)
రాజాం శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లాలో ఉంది. ఇది విజయనగరం లోక్సభ నియోజకవర్గం పరిధిలోనిది.
మండలాలు
[మార్చు]నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 128 రాజాం (SC) కంబాల జోగులు M YSRC 69192 కావలి ప్రతిభా భారతి F తె.దే.పా 68680 2009 128 Rajam (SC) కోండ్రు మురళీమోహన్ M INC 61771 కావలి ప్రతిభా భారతి F తె.దే.పా 34638
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్ మహిళా నేత కె.ప్రతిభా భారతి పోటీ చేస్తున్నది.[1]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009