మూస చర్చ:విజయనగరం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు
స్వరూపం
నెల్లిమర్ల సరియైనదా?
[మార్చు]CEO వెబ్ సైటులో నెల్లిమర్ల లేదు దాని స్థానంలో భోగాపురం ఉన్నది. ఏది సరైనది.Rajasekhar1961 05:48, 3 జూలై 2008 (UTC)
- డీలిమిటేషన్ కమిటీ సిఫార్సుల అనంతరపు నియోజకవర్గాల పేర్ల ప్రకారం 136న సంఖ్య నెల్లిమర్ల సరైనదే. కాని ఆ తరువాత నియోజకవర్గాలలో కొన్ని స్వల్పమార్పు జరిగాయి. అందులో భాగంగా నెల్లిమర్ల బదులు భోగాపురం నియోజకవర్గం ఏర్పాటుచేసి ఉండవచ్చు. తాజా జాబితా నావద్దలేదు. CEO వెబ్ సైటులో ఉన్నది తాజా పరిస్థితి కాబట్టి భోగాపురం నియోజకవర్గం సరైనదే కావచ్చు. -- C.Chandra Kanth Rao(చర్చ) 08:53, 3 జూలై 2008 (UTC)