మడకశిర శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మడకశిర శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఅనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు13°56′24″N 77°16′12″E మార్చు
పటం

మడకసిర శాసనసభ నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లాలో గలదు. ఇది అనుసూచిత కులాలకు (SC) కేటాయించబడింది.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మడకసిర శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఎన్.రఘువీరారెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వై.టి.ప్రభాకర్ రెడ్డిపై 15336 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. రఘువీరారెడ్డికి 74100 ఓట్లు లభించగా, ప్రభాకరరెడ్డి 58764 ఓట్లు సాధించాడు.

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[1] 156 మడకశిర (ఎస్సీ) ఎం.ఎస్. రాజు పు తె.దే.పా 79983 ఈర లక్కప్ప పు వైఎస్‌ఆర్‌సీపీ 79632
2019 156 మడకశిర (ఎస్సీ) మోపురగుండు తిప్పేస్వామి (డాక్టర్‌ ఎం. తిప్పేస్వామి) [2] పు వైఎస్‌ఆర్‌సీపీ కే.ఈరన్న పు తె.దే.పా
2014 156 మడకశిర (ఎస్సీ) కే.ఈరన్న M తె.దే.పా 76741 మోపురగుండు తిప్పేస్వామి (డాక్టర్‌ ఎం. తిప్పేస్వామి) M వైఎస్‌ఆర్‌సీపీ 62029
2009 275 Madakasira మడకశిర (SC) K Sudhakar M పు INC 70657 కే.ఈరన్న M పు తె.దే.పా 60242
2004 165 Madakasira మడకశిర GEN Neelakantapuram Raghuveera Reddy M పు INC 74100 Y.T.Prabhakar Reddy M పు తె.దే.పా 58764
1999 165 Madakasira మడకశిర GEN Neelakantapuram Raghuveera Reddy M పు INC 74386 Eregowdu M పు తె.దే.పా 46820
1994 165 Madakasira మడకశిర GEN Y.T. Prabhakara Reddy M పు తె.దే.పా 59475 N. Raghuveera Reddy M పు INC 53076
1989 165 Madakasira మడకశిర GEN N. Raghuveera Reddy M పు INC 54929 H.B. Narse Gowd M పు తె.దే.పా 43993
1985 165 Madakasira మడకశిర GEN H. B. Narase Gowd M పు తె.దే.పా 51220 Prabhakar Reddy M పు INC 26900
1983 165 Madakasira మడకశిర GEN Y. C. Thimma Reddy M పు INC 30999 H. B. Narase Gowdu M పు IND 25395
1978 165 Madakasira మడకశిర GEN Y.Thimma Reddy M పు INC (I) 39168 N.Srirama Reddy M పు JNP 27717
1972 165 Madakasira మడకశిర (SC) M. Yellappa M పు INC 19419 B. Rukmini Devi M పు IND 6291
1967 162 Madakasira మడకశిర (SC) M. B. R. Rao M పు SWA 28382 R. Bhajana Fస్త్రీ INC 14535
1962 169 Madakasira మడకశిర (SC) B. Rukmani Devi F INC 15079 Narasimhaswamy M పు IND 6062


ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Madakasira". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  2. Sakshi (19 December 2018). "ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తిప్పేస్వామి". Archived from the original on 18 జూలై 2021. Retrieved 18 July 2021.