Jump to content

రాయదుర్గం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
రాయదుర్గం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ లో రాయదుర్గం శాసనసభ నియోజకవర్గం పటం
ఆంధ్రప్రదేశ్ లో రాయదుర్గం శాసనసభ నియోజకవర్గం పటం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగందక్షిణ భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం జిల్లా
మొత్తం ఓటర్లు249,553
రిజర్వేషన్లేదు
శాసనసభ సభ్యుడు
15వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ
ప్రస్తుతం
కాల్వ శ్రీనివాసులు

మడకశిర శాసనసభ నియోజకవర్గం: ఇది అనంతపురం జిల్లాలోని 14 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి..దీని వరుస సంఖ్య: 275

నియోజకవర్గం లోని మండలాలు

[మార్చు]
పటం
రాయదుర్గం శాసనసభ నియోజకవర్గంలో మండలాలు

ఎన్నికల ఫలితాలు

[మార్చు]

అసెంబ్లీ ఎన్నికలు 2004

[మార్చు]
2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: రాయదుర్గం[1]
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
తెలుగుదేశం పార్టీ మెట్టు గోవిందరెడ్డి 66,188 52.00 -0.80
భారత జాతీయ కాంగ్రెస్ పాటిల్ వేణుగోపాల్ రెడ్డి 56,083 44.06 -0.49
మెజారిటీ 10,105 7.94
మొత్తం పోలైన ఓట్లు 127,287 72.75 -5.24
తెలుగుదేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ Swing

2009 ఎన్నికలు

[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన రామచంద్రారెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఎం.గోవిందరెడ్డిపై 14091 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.[2]

కాపు రామచంద్రారెడ్డి

ప్రస్తుత, పూర్వ శాసనసభ్యుల జాబితా

[మార్చు]

[3][4]

సంవత్సరం సంఖ్య రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 267 జనరల్ కాపు రామచంద్రారెడ్డి పు వైఎస్సార్సీపీ 109,043 కాల్వ శ్రీనివాసులు పు తె.దే.పా 94,994
2014 267 జనరల్ కాల్వ శ్రీనివాసులు పు తె.దే.పా 92344 కాపు రామచంద్రారెడ్డి పు వైఎస్సార్సీపీ 90517
2012 Bye Poll జనరల్ కాపు రామచంద్రారెడ్డి M YSRCP 79171 దీపక్‌ రెడ్డి M తె.దే.పా 46695
2009 267 జనరల్ కాపు రామచంద్రారెడ్డి M INC 76259 మెట్టు గోవిందరెడ్డి M తె.దే.పా 62168
2004[5] 168 జనరల్ మెట్టు గోవిందరెడ్డి M తె.దే.పా 66188 పాటిల్ వేణుగోపాల్ రెడ్డి M INC 56083
1999 168 జనరల్ పాటిల్ వేణుగోపాల్ రెడ్డి M INC 59086 పి.జితేంద్రప్ప M తె.దే.పా 49851
1994[6] 168 జనరల్ బండి హులికుంటప్ప M తె.దే.పా 62716 పాటిల్ వేణుగోపాల్ రెడ్డి M INC 41983
1989 168 జనరల్ పాటిల్ వేణుగోపాల్ రెడ్డి M INC 47550 కె.గోవిందప్ప M తె.దే.పా 41000
1985 168 జనరల్ హుళికుంటప్ప M INC 41777 యు.లింగారెడ్డి M JNP 34588
1983 168 జనరల్ పాటిల్ వేణుగోపాల్ రెడ్డి M IND 26203 కె.గోవిందప్ప M IND 22822
1978 168 జనరల్ కె.బి.చినమల్లప్ప M INC (I) 31591 య.లింగారెడ్డి M JNP 26363
1972 168 జనరల్ తిప్పేస్మామి M INC 37328 కె.కె.తిమ్మప్ప M IND 20763
1967 165 జనరల్ తిప్పేస్మామి M SWA 30801 లక్క చిన్నపరెడ్డి M INC 25485
1962 177 జనరల్ లక్క చిన్నపరెడ్డి M INC 21750 ఎం.వి.లక్ష్మిపతి M SWA 20338
1955 153 జనరల్ శేషాద్రి M INC 15603 పెయ్యావుల కేశవన్న M IND 13561


ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 18 May 2022.
  2. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
  3. Sakshi (2019). "రాయదుర్గం నియోజకవర్గం ముఖచిత్రం". www.sakshi.com. Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  4. Sakshi (17 March 2019). "చారిత్రాత్మకం...రాయదుర్గం". Archived from the original on 5 January 2024. Retrieved 5 January 2024.
  5. Election Commission of India. "Stastical Report 2004" (PDF). Archived from the original (PDF) on 5 January 2024. Retrieved 5 January 2024.
  6. Eenadu. "Statistical Report 1994" (PDF). Archived from the original (PDF) on 5 January 2024. Retrieved 5 January 2024.