పుట్టా మహేష్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుట్టా మహేష్ కుమార్ యాదవ్
పుట్టా మహేష్ కుమార్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024

వ్యక్తిగత వివరాలు

జననం (1988-04-10) 1988 ఏప్రిల్ 10 (వయసు 36)
ప్రొద్దుటూరు, కడప, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ (2014 - ప్రస్తుతం)
తల్లిదండ్రులు పుట్టా సుధాకర్ యాదవ్, విజయలక్ష్మి
వృత్తి రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త

పుట్టా మహేష్ కుమార్ యాదవ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఏలూరు నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Eluru". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  2. The Times of India (6 June 2024). "Eluru Lok Sabha election results 2024: TDP's Putta Mahesh Kumar defeats YSRCP's Karumuri Sunil Kumar by 1,81,857 votes". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  3. The Indian Express (8 June 2024). "Meet new TDP MPs: first-timers to veterans, political heirs to YSRCP turncoats, ex-officers to industrialists" (in ఇంగ్లీష్). Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  4. Eenadu (5 June 2024). "పుట్టా విజయదుందుభి". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.