కేశినేని శివనాథ్
స్వరూపం
కేశినేని శివనాథ్ (చిన్ని) | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | కేశినేని నాని | ||
---|---|---|---|
తరువాత | కేశినేని నాని | ||
నియోజకవర్గం | విజయవాడ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 1969 ఆగస్టు 3||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | జానకి[1] | ||
సంతానం | వెంకట్ స్నిగ్ధ | ||
నివాసం | విజయవాడ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు వ్యాపారవేత్త | ||
వెబ్‌సైటు | [1] |
కేశినేని శివనాథ్ (కేశినేని చిన్ని)గా పిలిచే భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో విజయవాడ నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]కేశినేని శివనాథ్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో విజయవాడ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి కేశినేని నానిపై 2,82,085 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[3]
కేశినేని శివనాథ్ 2024 డిసెంబర్ 14న మంగళగిరి ఎయిమ్స్ పాలకమండలి సభ్యుడిగా నియమితుడయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Kesineni Chinni's wife campaigns in Vijayawada East". The Hans India. 27 March 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Vijayawada". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
- ↑ The Indian Express (8 June 2024). "Meet new TDP MPs: first-timers to veterans, political heirs to YSRCP turncoats, ex-officers to industrialists" (in ఇంగ్లీష్). Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
- ↑ Andhrajyothy (15 December 2024). "ఎంపీలు కేశినేని శివనాథ్, బాలశౌరిలకు కీలక పదవి". Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.