కొంగర జగ్గయ్య నటించిన తెలుగు సినిమాల జాబితా
స్వరూపం
కొంగర జగ్గయ్య (డిసెంబర్ 31, 1928 - మార్చి 5, 2004) ప్రముఖ తెలుగు సినిమా, రంగస్థల నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి.ఇతడు సుమారు 500 చిత్రాలలో నటించాడు. ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
- ప్రియురాలు (1952)
- బంగారుపాప (1954)
- అర్ధాంగి (1955)
- దొంగ రాముడు (1955)
- బీదల ఆస్తి (1955}
- సంతోషం (1955)
- ఏది నిజం?(1956)
- బాల సన్యాసమ్మ కథ (1956)
- ముద్దు బిడ్డ (1956)
- ఎం.ఎల్.ఏ. (1957)
- పెద్దరికాలు (1957)
- భలే అమ్మాయిలు (1957)
- భలే బావ (1957)
- తోడికోడళ్ళు (1957)
- రేపు నీదే (1957)
- వరుడు కావాలి (1957)
- అత్తా ఒకింటి కోడలే (1958)
- అన్న తమ్ముడు (1958)
- దొంగలున్నారు జాగ్రత్త (1958)
- ముందడుగు (1958)
- శ్రీకృష్ణ గారడి (1958)
- అప్పుచేసి పప్పుకూడు (1959)
- ఆలుమగలు (1959)
- కూతురు కాపురం (1959)
- భాగ్యదేవత (1959)
- అన్నపూర్ణ (1960)
- కుంకుమరేఖ (1960)
- కులదైవం (1960)
- జల్సారాయుడు (1960)
- పెళ్ళి కానుక (1960)
- సమాజం (1960)
- ఇంటికి దీపం ఇల్లాలే (1961)
- కన్నకొడుకు (1961)
- టాక్సీ రాముడు (1961)
- తండ్రులు కొడుకులు (1961)
- పెళ్ళి కాని పిల్లలు (1961)
- మూగ మనసులు (1961)
- వెలుగునీడలు (1961)
- ఆరాధన (1962)
- గాలిమేడలు (1962)
- చిట్టి తమ్ముడు (1962)
- పదండి ముందుకు (1962)
- మమకారం (1962)
- ఈడూ జోడూ (1963)
- కానిస్టేబుల్ కూతురు (1963)
- తోబుట్టువులు (1963)
- మంచి రోజులు వస్తాయి (1963)
- అనుబంధం (1964)
- ఆత్మబలం (1964)
- గుడిగంటలు (1964)
- డాక్టర్ చక్రవర్తి (1964)
- నాదీ ఆడజన్మే (1964)
- పూజాఫలం (1964)
- మంచి మనిషి (1964)
- అంతస్తులు (1965)
- ఉయ్యాల జంపాల (1965)
- ప్రేమించి చూడు (1965)
- మనుషులు మమతలు (1965)
- వీలునామా (1965)
- సుమంగళి (1965)
- ఆమె ఎవరు? (1966)
- ఆస్తిపరులు (1966)
- నవరాత్రి (1966)
- మనసే మందిరం (1966)
- ప్రాణమిత్రులు (1967)
- అదృష్టవంతులు (1968)
- అర్ధరాత్రి (1968)
- చిన్నారి పాపలు (1968)
- చుట్టరికాలు (1968)
- బందిపోటు దొంగలు (1968)
- వీరాంజనేయ (1968)
- అదృష్టవంతులు (1969)
- జరిగిన కథ (1969)
- ధర్మపత్ని(1969)
- సిపాయి చిన్నయ్య (1969)
- కోడలు దిద్దిన కాపురం (1970)
- తల్లిదండ్రులు (1970)
- ద్రోహి (1970)
- మనసు-మాంగల్యం (1970)
- యమలోకపు గూఢచారి (1970)
- చిన్ననాటి స్నేహితులు (1971)
- నా తమ్ముడు (1971)
- పట్టిందల్లా బంగారం (1971)
- బంగారుతల్లి (1971)
- రామాలయం (1971)
- రైతుబిడ్డ (1971)
- వింత సంసారం (1971)
- సుపుత్రుడు (1971)
- బడిపంతులు (1972)
- బాలమిత్రుల కథ (1972)
- భార్యాబిడ్డలు (1972)
- కలెక్టర్ జానకి (1972)
- శభాష్ పాపన్న (1972)
- ఖైదీ బాబాయ్ (1973)
- దేవుడు చేసిన మనుషులు (1973)
- నిండు కుటుంబం (1973)
- బంగారు బాబు (1973)
- మేమూ మనుషులమే (1973) - దయానిధి
- రామరాజ్యం (1973)
- అల్లూరి సీతారామరాజు (1974)
- దీక్ష (1974)
- దేవదాసు (1974)
- మంచి మనుషులు (1974)
- మాంగల్య భాగ్యం (1974)
- సంసారం (1975)
- ఒక దీపం వెలిగింది (1946)
- ఉత్తమురాలు (1976)
- కవిత (1976)
- పాడిపంటలు (1976)
- పెద్దన్నయ్య (1976)
- శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976)
- ఎదురీత (1977)
- జీవన తీరాలు (1977)
- మనస్సాక్షి (1977)
- రాజా రమేష్ (1977)
- కేడీ నంబర్ 1 (1978)
- యుగపురుషుడు (1978)
- రామకృష్ణులు (1978)
- లంబాడోళ్ళ రామదాసు (1978)
- జూదగాడు (1979)
- యుగంధర్ (1979)
- వేటగాడు (1979)
- సమాజానికి సవాల్ (1979)
- ఆటగాడు (1980)
- ఆడది గడప దాటితే (1980)
- ఏడంతస్తుల మేడ (1980)
- కల్యాణ చక్రవర్తి (1980)
- పారిజాతం (1980)
- భలే కృష్ణుడు (1980)
- అంతం కాదిది ఆరంభం (1981)
- అగ్గిరవ్వ (1981)
- ఆశాజ్యోతి (1981)
- క్రాంతి (1981)
- గురు శిష్యులు (1981)
- దేవుడు మామయ్య (1981)
- న్యాయం కావాలి (1981)
- రాణీకాసుల రంగమ్మ (1981)
- రామలక్ష్మణులు (1981)
- లక్ష్మి (1981)
- ఏది ధర్మం ఏది న్యాయం (1982)
- కలియుగ రాముడు (1982)
- గోపాలకృష్ణుడు (1982)
- జగన్నాధ రథచక్రాలు (1982)
- టింగు రంగడు (1982)
- తల్లీ కొడుకుల అనుబంధం (1982)
- ధర్మవడ్డీ (1982)
- ప్రేమ సంకెళ్ళు (1982)
- మేఘ సందేశం (1982)
- కోటీశ్వరుడు (1984)
- గృహలక్ష్మి (1984)
- పల్నాటి పులి (1984)
- బాబులుగాడి దెబ్బ (1984)
- సాహసమే జీవితం (1984)
- స్వాతి (1984)
- ఆలయదీపం (1985)
- ఏడడుగుల బంధం (1985)
- ఉగ్ర నరసింహం (1985)
- పచ్చని కాపురం (1985)
- విజేత (1985)
- సువర్ణ సుందరి (1985)
- అనసూయమ్మ గారి అల్లుడు (1986)
- చంటబ్బాయి (1986)
- కృష్ణ గారడీ (1986)
- అజేయుడు (1987)
- పసివాడి ప్రాణం (1987)
- ప్రెసిడెంట్ గారి అబ్బాయి (1987)
- ప్రేమ సామ్రాట్ (1987)
- ముద్దుల మనవడు (1987)
- అశ్వత్థామ (1988)
- ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ (1988)
- తిరగబడ్డ తెలుగు బిడ్డ (1988)
- ప్రేమ కిరీటం (1988)
- అజాతశత్రువు (1989)
- విజయ్ (1989)
- ఆదర్శవంతుడు (1989)
- అల్లుడుగారు (1990)
- భార్గవ్ (1991)
- చిట్టెమ్మ మొగుడు (1992)