Jump to content

సువర్ణ సుందరి (1985 సినిమా)

వికీపీడియా నుండి
సువర్ణ సుందరి
సినిమా పోస్టర్
దర్శకత్వంబీరం మస్తాన్‌రావు
రచనబీరం మస్తాన్‌రావు
స్క్రీన్ ప్లేబీరం మస్తాన్‌రావు
నిర్మాతఅట్ల బ్రహ్మారెడ్డి
తారాగణంచంద్రమోహన్, జయశ్రీ
ఛాయాగ్రహణంపి.భాస్కరరావు
సంగీతంరమేష్ నాయుడు
నిర్మాణ
సంస్థ
కె.పి.ఆర్.పిక్చర్స్
విడుదల తేదీ
4 జనవరి 1985 (1985-01-04)
దేశం భారతదేశం
భాషతెలుగు

సువర్ణ సుందరి బీరం మస్తాన్‌రావు దర్శకత్వంలో వెలువడిన తెలుగు సినిమా.[1] కె.పి.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌ క్రింద అట్ల బ్రహ్మారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతం అందించాడు. ఈ చిత్రానికి 5 నంది పురస్కారాలు లభించాయి.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
పాట గాయకులు రచన విశేషాలు
"ప్రియా ప్రియతమా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్ బృందం వేటూరి
"మధువనాంతమున" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
"ఇలపై నడిచే చంద్రమా కలలో విరిసే అందమా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"మధురం మధురం మనసే ఆనందనిలయం" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పూర్ణచంద్రరావు
"ఆ సిగ్గులు పెట్టని" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
"పాటల తోటలా ఆమని పూతలా ఎక్కడికి వెళతావు " ఎస్.జానకి
"వెన్నెల ఎండగా మారేవేళ జాబిల్లి తాండవమాడేవేళా " ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"ఊహవో ఊపిరివో నా జీవన రసమాధురివో" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
" ఇది నా జీవితాలాపన ప్రియదేవతాన్వేషణ" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి బృందం ఈ పాట ఆలపించినందుకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు నంది ఉత్తమ గాయకుడు పురస్కారం లభించింది.[2]

పురస్కారాలు

[మార్చు]

ఈ చిత్రానికి 1984వ సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7 విభాగాలలో నంది పురస్కారాన్ని ప్రకటించింది.[2]

పురస్కారం విభాగం విజేత
నంది పురస్కారాలు(1984) తృతీయ ఉత్తమ కథచిత్రం (కాంస్యనంది) అట్ల బ్రహ్మారెడ్డి (నిర్మాత)
ఉత్తమ బాలనటుడు మాస్టర్ సుబ్రహ్మణ్యం
ఉత్తమ ఛాయాగ్రాహకుడు పి.భాస్కరరావు
ఉత్తమ నేపథ్య గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం (ఇది నా జీవితాలాపన అనే పాటకు)
ఉత్తమ సంగీత దర్శకుడు రమేష్ నాయుడు
ఉత్తమ కళా దర్శకుడు కె.భాస్కరరాజు
జ్యూరీ ప్రత్యేక అవార్డు వాలి (కాస్ట్యూమ్‌ డిజైన్‌ కొరకు)

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Suvarna Sundari (Bheeram Mastan Rao) 1985". ఇండియన్ సినిమా. Retrieved 30 October 2022.
  2. 2.0 2.1 కమీషనర్ (2010). నంది అవార్డు విజేతల పరంపర (1964-2008) (PDF) (1 ed.). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సమాచార పౌరసంబంధాల శాఖ. pp. 24–25. Retrieved 29 October 2022.