యమలోకపు గూఢచారి
స్వరూపం
యమలోకపు గూఢచారి (1970 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి.శ్రీనివాస్ |
నిర్మాణం | వి. నారాయణ రెడ్డి, టి. నాగమల్లేశు రెడ్డి |
తారాగణం | జగ్గయ్య, కృష్ణకుమారి, చలం , శారద , రేలంగి, సూర్యకాంతం, అల్లు రామలింగయ్య |
సంగీతం | వి.శివారెడ్డి |
నిర్మాణ సంస్థ | శ్రీ ఉదయ్ భాస్కర్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
యమలోకపు గూఢచారి 1970 లో పి. శ్రీనివాస్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో జగ్గయ్య, కృష్ణకుమారి, చలం ప్రధాన పాత్రల్లో నటించారు.
తారాగణం
[మార్చు]- జగ్గయ్య
- కృష్ణకుమారి
- చలం
- సూర్యకాంతం
- శారద
- అల్లు రామలింగయ్య
- నాగభూషణం
- రేలంగి
- హరనాథ్
- ఛాయాదేవి
సాంకేతిక వర్గం
[మార్చు]- మాటలు: రాజశ్రీ
- పాటలు: సి.నారాయణరెడ్డి, దాశరథి, ఆరుద్ర, రత్నగిరి, రాజశ్రీ
- సంగీతం: వి.శివారెడ్డి
- ఛాయాగ్రహణం: జానకిరాం
- దర్శకత్వం: పి.శ్రీనివాస్
- నిర్మాతలు: జి.వెంకటరెడ్డి, వి.నారాయణరెడ్డి, ఎన్.వెంకటసుబ్బారెడ్డి
పాటలు / పద్యాలు
[మార్చు]- కనులు సైగచేసెను మనసు ఈల వేసెను మూగవలపు బాస - ఎస్.జానకి, బసవేశ్వర్ - రచన:సినారె
- కానీ కానీ సరే దాచుకో కలిగే ప్రేమ వయారి - కె.జమునారాణి, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం, రచన: ఆరుద్ర
- చలిగాలి వీచింది చల్లగా నీటిలోన చేపకూన సరిజోడు - ఘంటసాల,పి.సుశీల
- పవళించునారాజ పవళించవోయి పవళించి కలలందు విహరించవోయి - జిక్కి - రచన: దాశరథి
- మధువే పొంగాలీ అది మైకం ఇవ్వాలి మనసే పరవశం పొందగా - సుశీల బృందం , రచన: ఆరుద్ర
- రారా రారా రారా మారకుమారా రావో రావో రావో - జిక్కి
- బాబూ పారాహుషార్ అయ్యా పారాహుషార్ - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: రాజశ్రీ
- ఈలోక మింతేలే ఏనాడు మారదులే - మంగళంపల్లి బాలమురళీకృష్ణ - రచన:రాజశ్రీ
- అహ హా అహ పిలిచినది , పి.బి.శ్రీనివాస్ , రచన: దాశరథి
- నా దేశమే చైనా అయినా , పి.బి శ్రీనివాస్, ఎల్ ఆర్ ఈశ్వరి, రచన: రాజశ్రీ
- పదవి చేకొనినంత (పద్యం), మాధవపెద్ది , రచన: రాజశ్రీ
- ప్రమధగణమ్ములోన ,(పద్యం), కొండపేట కమాల్, రచన: రాజశ్రీ
- ఫలము కాదిది ఘనతర (పద్యం), పి బి శ్రీనివాస్ , రచన: రాజశ్రీ
- వచ్చును శ్రీ రఘురాముడు (పద్యం), జిక్కి, రచన: రాజశ్రీ.
ఘంటసాల, సుశీల పాడిన 'చలిగాలి వీచింది' - ముందుగా నిర్ణయించిన 'నవ్వులు - పువ్వులు' చిత్రం పేరుతో రికార్డ్ విడుదలయింది.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఘంటసాల గళామృతము బ్లాగు Archived 2011-07-08 at the Wayback Machine - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)