వీరాంజనేయ
స్వరూపం
వీరాంజనేయ చిత్రం ,1968 న పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలోవచ్చిన తెలుగు చిత్రం.అర్జా జనార్ధన రావు, కాంతారావు, అంజలీదేవి, ఎస్.వి.రంగారావు, జగ్గయ్య, కాంచన ముఖ్య తారాగణం.ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.
వీరాంజనేయ (1968 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
---|---|
తారాగణం | అర్జా జనార్ధనరావు, కాంతారావు, అంజలీదేవి, ఎస్.వి.రంగారావు, జగ్గయ్య, జి.వరలక్ష్మి, కాంచన, ముక్కామల, మిక్కిలినేని, వాసంతి, ప్రభాకరరెడ్డి, సూర్యకళ |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | విజయ సారధీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- అర్జా జనార్ధనరావు,
- కాంతారావు,
- అంజలీదేవి,
- ఎస్.వి.రంగారావు,
- జగ్గయ్య,
- జి.వరలక్ష్మి,
- కాంచన,
- ముక్కామల,
- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి,
- వాసంతి,
- ప్రభాకరరెడ్డి,
- సూర్యకళ
- ధూళిపాళ
- చిత్తూరు నాగయ్య
- కైకాల సత్యనారాయణ
పాటలు
[మార్చు]- అహో రామ కథ - గానం : ఘంటసాల, రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- నవరాగమే సాగేనులే ,ఘంటసాల, పి. బీ శ్రీనివాస్, బాల మురళి కృష్ణ, రచన: సముద్రాల
- నీలాల నింగిలో పయనాలు చేసీ - గానం: పి.సుశీల; రచన: సముద్రాల రాఘవాచార్య
- రామ నామమే మధురం - గానం : ఘంటసాల, పి. బీ శ్రీనివాస్, రమణ, సరోజినీ, రచన: సి. నారాయణ రెడ్డి
- శ్రీరామ రామ రామ జనక , రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి, ఘంటసాల
- శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ గోపాల బాలకృష్ణ - గానం: బాలమురళీకృష్ణ, పి.బి.శ్రీనివాస్, ఘంటసాల; రచన: సముద్రాల రాఘవాచార్య
- ఇంతకన్నా మధురమైన , రచన: సి.నారాయణ రెడ్డి , గానం.పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
- ఎందని వెదకును, రచన: మల్లాది , గానం.ఘంటసాల , పి సుశీల
- గంగా తరంగ కమనీయ ,(శ్లోకం), శంకరాచార్య కృతం , గానం.ఘంటసాల
- జయ జయ వీరాంజనేయo ,గానం. ఘంటసాల బృందం
- తానొక వీరుడే అయినా ధైర్యం ,(సంవాద పద్యాలు) , రచన: మల్లాది , గానం.ఘంటసాల , మాధవపెద్ది
- తెలుపుమా చందమామా , రచన: సముద్రాల సీనియర్ , గానం.పీ.సుశీల
- నయనాభి రామా నా తండ్రి , రచన: సి.నారాయణ రెడ్డి , గానం.ఘంటసాల
- మనసైన దాననురా , రచన: ఆరుద్ర , గానం.పి సుశీల , పి . లీల
- మమ్మేలు మాతల్లి మాంకాళి , గానం.ఎల్ ఆర్.ఈశ్వరి బృందం
- రామ రామ రామ జయ జయ , రచన: మల్లాది , గానం.ఘంటసాల
- రామా నీ నామము భయ ,(పద్యం), రచన: సి.నారాయణ రెడ్డి , గానం.ఘంటసాల
- వచ్చావా జతగాడా , రచన: కొసరాజు , గానం.ఎల్ఆర్ ఈశ్వరి బృందం
- వేయి సూర్యులు వెలుగొందువాడా (పద్యం), రచన: మల్లాది, రామకృష్ణశాస్త్రి, గానం.ఘంటసాల
- హింసాకాండకు ఉపక్రమించు (సంవాద పద్యాలు), రచన: మల్లాది, గానం.ఘంటసాల .