కల్యాణ చక్రవర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కల్యాణ చక్రవర్తి (నటుడు) కోసం వేరే వ్యాసం చూడండి.

'కల్యాణ చక్రవర్తి ' తెలుగు చలన చిత్రం,1980 మే 1 న విడుదల.నవజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై, ఎం.ఎస్.కోటారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఉప్పలపాటి కృష్ణంరాజు,జయసుధ జంటగా నటించారు.సంగీతం చక్రవర్తి అందించారు .

కల్యాణ చక్రవర్తి
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎం.ఎస్. కోటారెడ్డి
రచన వి.సి. గుహనాథన్
తారాగణం కృష్ణంరాజు,
జగ్గయ్య,
జయసుధ,
ప్రభాకర రెడ్డి,
జ్యోతిలక్ష్మి
సంగీతం కె. చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
రామకృష్ణ,
పి. సుశీల
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
నిర్మాణ సంస్థ నవ జ్యోతిపిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

ఉప్పలపాటి కృష్ణంరాజు

జయసుధ

కొంగర జగ్గయ్య

మందాడి ప్రభాకర్ రెడ్డి

జ్యోతిలక్ష్మి


సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: ఎం.ఎస్.కోటారెడ్డి

సంగీతం:కొమ్మినేని చక్రవర్తి

నిర్మాణ సంస్థ: నవజ్యోతి ఫిలింస్

రచన: వి.సి.గుహానాదన్

సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి

నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రమణ్యం, పులపాక సుశీల, విస్సంరాజు రామకృష్ణ దాస్

విడుదల:01:05:1980.



పాటలు

[మార్చు]
  1. ఉత్తరాన ఉరిమింది ఊరి బయట మెరిసింది - ఎస్.పి. బాలు, పి.సుశీల, రచన: వేటూరి సుందర రామమూర్తి
  2. పలుకు చూస్తె సరిగమ పదనిస స నడక చూస్తీ - ఎస్.పి. బాలు, పి.సుశీల, రచన:వేటూరి
  3. మన్నించుమా కడలేని ఈ దాహం విడలేని మా స్నేహం - ఎస్.పి. బాలు,పి.సుశీల, రచన: వేటూరి
  4. శివశివ నారాయణా శ్రీమన్నారాయణా కరుణించి - రామకృష్ణ , రచన: వేటూరి
  5. నేనే యముండ గండలకు నేనె మగండను (పద్యం) - ఎస్.పి. బాలు , రచన:వేటూరి
  6. భలే...ఆ భలే భలే భలే భలే మంచి చౌక బేరము - పి. సుశీల
  7. వాగ్జో తిర్వదనం జ్యోతి: నయనం జ్యోతి ముపాస్మహే ( పద్యం) - రామకృష్ణ




మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గాళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.