ప్రేమ కిరీటం
స్వరూపం
ప్రేమ కిరీటం (1988 తెలుగు సినిమా) | |
ప్రేమ కిరీటం సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | జి.రామ్మోహన రావు |
తారాగణం | నందమూరి కళ్యాణ చక్రవర్తి, కుష్బూ, చంద్రమోహన్ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | వై.వి.సి. మూవీస్ |
భాష | తెలుగు |
పాటిబండ్ల విజయలక్ష్మి వ్రాసిన ఒక ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది. ఈ సినిమా 1988 మే 13న విడుదలైంది. యార్లగడ్డ వెంకన్న చౌదరి మువీస్ బ్యానర్ కింద యార్లగడ్డ ప్రభావతి నిర్మించిన ఈ సినిమాకు గుళ్ళపల్లి రామమోహనరావు దర్శకత్వం వహించాడు.[1]
నటీనటులు
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత: ప్రభావతి
- నిర్వహణ: శంభుప్రసాద్
- కథ: పాటిబండ్ల విజయలక్ష్మి
- దర్శకుడు: జి.రామమోహనరావు
- సంభాషణలు: కాశీ విశ్వనాథ్
- సంగీతం: కె.వి.మహదేవన్
- ఛాయాగ్రహణం: నవకాంత్
మూలాలు
[మార్చు]- ↑ "Prema Kiritam (1988)". Indiancine.ma. Retrieved 2023-04-15.