మంచి మనిషి
స్వరూపం
మంచి మనిషి (1964 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ప్రత్యగాత్మ |
నిర్మాణం | కె. సుబ్బారావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, జమున, జగ్గయ్య, బి.పద్మనాభం, గీతాంజలి, మిక్కిలినేని |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు, టి.చలపతిరావు |
నిర్మాణ సంస్థ | ఛాయా చిత్ర |
భాష | తెలుగు |
మంచి మనిషి 1964, నవంబర్ 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జమున, జగ్గయ్య, బి.పద్మనాభం, గీతాంజలి, మిక్కిలినేని తదితరులు నటించారు.[1] ఈ చిత్రం ద్వారా త్యాగరాజు వెండితెరకు పరిచయమయ్యాడు[2].
నటీనటులు
[మార్చు]- నందమూరి తారక రామారావు - వేణు
- జమున - సుశీల
- కొంగర జగ్గయ్య - వాసు
- బి.పద్మనాభం
- గీతాంజలి
- మిక్కిలినేని
- త్యాగరాజు
- బొడ్డపాటి
పాటలు
[మార్చు]పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఏమండీ ఇటు చూడండీ ఒక్కసారి ఇటు చూసారంటే మీ సొమ్మేదీ పోదండీ | కొసరాజు | ఎస్.రాజేశ్వరరావు, టి.చలపతిరావు | ఘంటసాల |
ఓ పొన్నకాయవంటి పోలీసెంకటసామి నిను నేను మరువజాలరా | కొసరాజు | ఎస్.రాజేశ్వరరావు, టి.చలపతిరావు | ఎస్.జానకి, మాధవపెద్ది సత్యం |
ఓహో గులాబిబాల అందాల ప్రేమమాల సొగసైన కనులదాన | దాశరథి | ఎస్.రాజేశ్వరరావు, టి.చలపతిరావు | పి.బి. శ్రీనివాస్ |
అంతగా నను చూడకు, వింతగా గురి చూడకు వేటాడకు | సి.నారాయణరెడ్డి | ఎస్.రాజేశ్వరరావు, టి.చలపతిరావు | ఘంటసాల, పి.సుశీల |
దోపిడి దోపిడి దోపిడి అంతా దొంగల దోపిడి | కొసరాజు | ఎస్.రాజేశ్వరరావు, టి.చలపతిరావు | పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం బృందం |
రాననుకున్నావేమో ఇక రాననుకున్నావేమో ఆడిన మాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో | శ్రీశ్రీ | ఎస్.రాజేశ్వరరావు, టి.చలపతిరావు | ఘంటసాల, పి.సుశీల |
మూలాలు
[మార్చు]- ↑ ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (15 November 1964). "మంచి మనిషి చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 3 November 2017.[permanent dead link]
- ↑ హెచ్.రమేష్ బాబు (21 May 2016). "విలక్షణ విలన్ త్యాగరాజు". నవ తెలంగాణ దినపత్రిక. Archived from the original on 7 మార్చి 2020. Retrieved 7 March 2020.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link)
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.