లక్ష్మి (1981 సినిమా)
'లక్ష్మి' తెలుగు చలన చిత్రం 1981 మార్చి 20 వ తేదీన విడుదల.బి.వి.ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో,జగ్గయ్య, జయచిత్ర , కె.వి చలం ముఖ్యపాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.
లక్ష్మి (1981 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.వి.ప్రసాద్ |
తారాగణం | జయచిత్ర, జగ్గయ్య, అల్లు రామలింగయ్య |
సంగీతం | చక్రవర్తి |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]కొంగర జగ్గయ్య
జయచిత్ర
కె.వి.చలం
చక్రపాణి
అన్నపూర్ణ
పి.ఎల్.నారాయణ
అల్లు రామలింగయ్య
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: బి.వి.ప్రసాద్
సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
నిర్మాణ సంస్థ: అశ్వని చిత్రా
మాటలు: గొల్లపూడి మారుతీరావు
పాటలు:కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి, వేటూరి సుందర రామమూర్తి
గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం ,శిష్ట్లా జానకి, పులపాక సుశీల
సహానిర్మాత: ఎ.నాగేశ్వరరావు
కూర్పు: కందస్వామి
కెమెరా: ఆర్.రామారావు
ప్రొడక్షన్: బ్రహ్మనందరావు
స్టిల్స్: శ్యాంప్రసాద్
విడుదల:20:03:1981.
పాటల జాబితా
[మార్చు]1.ఇసుక పానుపు గుసగుసలాడే మెత్తగా సుతి మెత్తగా, గానం.ఎస్.పి. బాలసుబ్రమణ్యం, పులపాక సుశీల
2.ఏమంటావు ఏమంటావు ఓమావా నిన్ను ప్రేమిస్తే ఏమంటావు, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రమణ్యం, పులపాక సుశీల
3.చెప్పకు చెప్పకు చిట్టిపాప చెబితే నీముద్దు , గానం.శిష్ట్లా జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4.తాగితే ఎలాగుంటది ఓ నాసామిరంగా తప్పటడుగు వెయ్యమంటది , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |