రాజేంద్రనగర్ మండలం
రాజేంద్రనగర్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°18′45″N 78°24′00″E / 17.31250°N 78.40000°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | రాజేంద్రనగర్ |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 3,07,175 |
- పురుషులు | 1,56,621 |
- స్త్రీలు | 1,50,554 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 63.41% |
- పురుషులు | 71.35% |
- స్త్రీలు | 54.69% |
పిన్కోడ్ | {{{pincode}}} |
రాజేంద్రనగర్ మండలం, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రం.[1] రాజేంద్ర నగర్, ఈ మండలానికి కేంద్రం. ఇది రెవెన్యూ గ్రామం కాదు. మండల కేంద్రం మాత్రమే. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 3,07,175 - పురుషులు 1,56,621 - స్త్రీలు 1,50,554. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 49 చ.కి.మీ. కాగా, జనాభా 2,07,199. జనాభాలో పురుషులు 1,17,703 కాగా, స్త్రీల సంఖ్య 1,12,120. మండలంలో 48,388 గృహాలున్నాయి.[3]
విద్యా సౌకర్యాలు
[మార్చు]ఈ మండలంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజి, కృష్ణవేణి టాలెంట్ హైస్కూల్, విజేత స్కూల్, రాజేంద్రనగర్ ఉన్నాయి
రవాణా సౌకర్యాలు
[మార్చు]సమీప రైల్వేస్టేషన్లు: బద్వేల్, శివరాంపల్లి, మేజర్ స్టేషన్ హైదరాబాదు 12 కి.మీ
మండలంలోని పట్టణాలు
[మార్చు]- హైదరాబాదు (m corp+og) (పాక్షికం)
- రాజేంద్రనగర్ (m+og) (పాక్షికం)
- రాజేంద్రనగర్ (m)
- నార్సింగి (మునిసిపల్ పట్టణం)
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
- అత్తాపూర్
- బద్వేల్
- గగన్పహడ్
- హైదర్గూడ
- కాటేధాన్
- మైలార్దేవపల్లి
- ప్రేమవతీపేట్
- సాగ్బౌలీ
- శివరాంపల్లి జాగీర్
- శివరాంపల్లి పైగా
- ఉప్పరపల్లి
ఎటువంటి డేటా లేని గ్రామాలు
[మార్చు]ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ఈ గ్రామాలు రెవెన్యూ గ్రామాలు, కానీ దీనికి ఎటువంటి డేటా లేనందున పేజీలు సృష్టించలేదు.
- బొంమురుకుందౌలా
- లక్ష్మీగూడ
- మాదన్నగూడ
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణించబడలేదు
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-07.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
వెలుపలి లింకులు
[మార్చు]