ప్రేమవతీపేట్
Jump to navigation
Jump to search
ప్రేమవతీపేట్ | |
— రెవెన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°23′N 78°22′E / 17.38°N 78.36°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మండలం | రాజేంద్రనగర్ |
ప్రభుత్వం | |
- Type | జి.ఏచ్.ఎం.సి |
- కార్పొరేటర్ | - |
జనాభా (2001) | |
- మొత్తం | ---- |
- పురుషుల సంఖ్య | ---- |
- స్త్రీల సంఖ్య | ---- |
- గృహాల సంఖ్య | ---- |
పిన్ కోడ్ | 500030 |
ఎస్.టి.డి కోడ్ |
ప్రేమవతీపేట్ తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలంలోని గ్రామం.[1]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో శివరాంపల్లి, చంద్రిక కాలనీ, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రశాంత్ కాలనీ, ఇంద్రారెడ్డి నగర్, పుప్పల్గూడ, కిస్మత్పూర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- సాగర్ మోహినిద్వార్ దేవాలయం
- నవ గ్రహ మందిరం
- తుల్జా భవానీ దేవాలయం
- మసీదు-ఇ-అఖిల్
- మస్జిద్ అష్రాహ్ ముభాషరా
విద్యాసంస్థలు
[మార్చు]- అల్-జామియా-అస్-సున్నీయా-దారుల్-ఉలూమ్-తైబా
- హుడా బాలికల జూనియర్ కళాశాల
- దారుత్ గర్భం గుల్షన్ ఇ మదీనా జూనియర్ కళాశాల
- ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల
- శ్రీ విద్యానికేతన్ హైస్కూల్
- ఇక్రా ఇస్లామిక్ స్కూల్
- ఎంఎస్ మిషన్ హై స్కూల్
- కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రేమవతీపేట్ నుండి ఈసిఐఎల్, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, మెహదీపట్నం, సికింద్రాబాద్ జంక్షన్, టోలిచౌకి, కోఠి, శంషాబాద్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శివరాంపల్లి, ఉప్పల్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-06.
- ↑ "Premavathi Pet Locality". www.onefivenine.com. Retrieved 2021-10-23.
- ↑ "Hyderabad Local APSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-10-23.
{{cite web}}
: CS1 maint: url-status (link)