పుప్పల్‌గూడా
స్వరూపం
పుప్పల్‌గూడా | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°23′10″N 78°21′04″E / 17.3860712°N 78.3511362°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | రాజేంద్రనగర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 7,348 |
- పురుషుల సంఖ్య | 3,742 |
- స్త్రీల సంఖ్య | 3,606 |
- గృహాల సంఖ్య | 1,713 |
పిన్ కోడ్ | 500075 |
ఎస్.టి.డి కోడ్ |
పుప్పల్‌గూడా,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలానికి చెందిన గ్రామం.[1]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన గండిపేట్ మండలంలోకి చేర్చారు.[2]
గ్రామ భౌగోళికం
[మార్చు]సముద్రమట్టానికి 556 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)[3]
గుణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 7,348 - పురుషుల సంఖ్య 3,742 - స్త్రీల సంఖ్య 3,606 - గృహాల సంఖ్య 1,713
విద్యా సౌకర్యాలు
[మార్చు]క్వీన్సు ఇంటర్నేషనల్ హైస్కూల్, కాకతీయ హైస్కూల్, పుప్పల్‌గూడా
రవాణా సౌకర్యాలు
[మార్చు]హైటెక్ సిటీ, బోరబండ మేజర్ స్టేషన్ హైదరాబాదు 12 కి.మీ
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2021-01-17.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-02.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-01-28. Retrieved 2016-07-08.