Jump to content

చత్తా బజార్

వికీపీడియా నుండి
చత్తా బజార్
సమీపప్రాంతాలు
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 012
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
విదాన్ సభ నియోజకవర్గంగోషామహల్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

చత్తా బజార్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] హైదరాబాదులోని పురాతన బజార్లలో ఒకటైన ఈ చత్తా బజార్, పైకప్పు కింద దుకాణాలను నిర్వహించిన మొట్టమొదటి బజార్.[2]

సమీప ప్రాంతం

[మార్చు]

ఇక్కడికి సమీపంలో యూసఫ్ బజార్, మురాగ్ ఖానా, దారుల్షిఫా, మదీనా సర్కిల్, మీర్ ఆలం మండి మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సింధీ కాలనీ మీదుగా సికింద్రాబాద్, అఫ్జల్‌గంజ్, జెబిఎస్, తుకారాం గేట్, రాజేంద్రనగర్ మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[3] ఇక్కడికి సమీపంలో డబీర్‌పూర్, యాకుత్‌పురా ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను ఉంది.

ఇతర వివరాలు

[మార్చు]

ఈ ప్రాంతం వివాహాది శుభ కార్యక్రమాలకోసం కార్డులను ముద్రించే ప్రధాన మార్కెట్లలో ఒకటిగా పేరొందింది. ప్రత్యేకంగా కాలిగ్రాఫ్ చేసిన, అలంకరించబడిన ఉర్దూ ముద్రణ ఇక్కడ ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 250 ప్రింటింగ్ ప్రెస్‌లు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Chatta Bazaar Locality". www.onefivenine.com. Retrieved 2021-01-31.
  2. "Head for Chatta Bazar for calligraphy cards". TOI. 14 October 2003. Archived from the original on 2013-01-03. Retrieved 2021-01-31.
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-31.

ఇతర లంకెలు

[మార్చు]