పద్మనాభనగర్ కాలనీ
Jump to navigation
Jump to search
పద్మనాభనగర్ కాలనీ | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 500 028 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు |
శాసనసభ నియోజకవర్గం | కార్వాన్ |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
పద్మనాభనగర్ కాలనీ అనేది తెలంగాణ రాజధాని హైదరాబాదులోని ప్రాంతం. ఇది మెహదీపట్నంలోని ఖాదర్ బాగ్ సమీపంలో పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే, లక్ష్మీనగర్ కాలనీల పక్కన ఉంది.
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో బృందావన్ కాలనీ, ఖాదర్ బాగ్, దిల్షాద్ నగర్ కాలనీ, డ్రీమ్ స్టేట్, సాలార్ జంగ్ కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[1]
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- సాయిబాబా దేవాలయం
- గణపతి దేవాలయం
- శివాలయం
- దుర్గా దేవాలయం
- హనుమాన్ దేవాలయం
- మస్జిద్-ఎ-సల్మా
- మదీనా మస్జిద్
విద్యాసంస్థలు
[మార్చు]- సింధు మహిళా డిగ్రీ కళాశాల
- ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల
- సిలికాన్ వ్యాలీ స్కూల్
- ఫౌండేషన్ ఇంటర్నేషనల్ స్కూల్
- కాకతీయ విద్యానికేతన్
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాంతం మీదుగా లక్డికపూల్, టోలీచౌకీ, బాపుఘాట్, సికింద్రాబాద్, ఇసిఐఎల్, లింగంపల్లి, భెల్, మెహదీపట్నం మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[2] ఇక్కడికి సమీపంలో లక్డీకాపూల్, నాంపల్లి రైల్వేస్టేషన్లు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Padmanabha Nagar Locality". www.onefivenine.com. Archived from the original on 2016-04-13. Retrieved 2022-11-30.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-11-30.