Jump to content

బర్కత్‌పురా

అక్షాంశ రేఖాంశాలు: 17°23′29″N 78°29′50″E / 17.391515°N 78.497215°E / 17.391515; 78.497215
వికీపీడియా నుండి
బర్కత్‌పురా
సమీపప్రాంతం
బర్కత్‌పురా is located in Telangana
బర్కత్‌పురా
బర్కత్‌పురా
భారతదేశంలోని తెలంగాణలోని ప్రాంతం ఉనికి
బర్కత్‌పురా is located in India
బర్కత్‌పురా
బర్కత్‌పురా
బర్కత్‌పురా (India)
Coordinates: 17°23′29″N 78°29′50″E / 17.391515°N 78.497215°E / 17.391515; 78.497215
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 027
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఅంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

బర్కత్‌పురా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక పొరుగు ప్రాంతం.[1] బర్కత్‌పురా చమన్ ఇక్కడి చారిత్రిక ప్రదేశం. ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం ఉంది.[2]

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో రహమత్ బాగ్, కాచిగూడ, మహాలక్ష్మి నిలయం, లింగంపల్లి, బుచ్చిగూడ, సాయి నందిత ఎన్క్లేవ్, చప్పల్ బజార్, నింబోలి అడ్డా మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]

వాణిజ్య ప్రాంతం

[మార్చు]

ఇక్కడ అనేక డయాగ్నొస్టిక్ కేంద్రాలు, ఆసుపత్రులు, పార్కులు ఉన్నాయి. ఇది నివాస, వాణిజ్య ప్రాంతంగా ఉంది. ఇక్కడికి సమీపంలో కాచిగూడ రైల్వే స్టేషను ఉంది.

ప్రార్థన స్థలాలు

[మార్చు]

ఇక్కడ శ్రీ కంచి కామకోటి పీతం శ్రీ శ్యామ్ బాబా మందిరం, దుర్గా ఆలయం, రాఘవేంద్ర స్వామి మఠం, రాఘవేంద్ర స్వామి దేవాలయం, కాచిగూడ మసీదు, మసీదు ఇ హనీఫ్, మసీదు ఇ జకారియా మొదలైన ప్రార్థన స్థలాలు ఉన్నాయి.

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బర్కత్‌పురా నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4] ఇక్కడ బర్కత్‌పురా డిపో కూడా ఉంది. ఇక్కడికి సమీపంలోని కాచిగూడలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను ఉంది.

మూలాలు

[మార్చు]
  1. India, The Hans (2015-05-30). "Barkatpura first safe colony". www.thehansindia.com. Retrieved 2021-01-26.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Archived copy". Archived from the original on 26 July 2009. Retrieved 2021-01-24.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "Barkatpura Locality". www.onefivenine.com. Retrieved 2021-01-26.
  4. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-26.