మహారాజ్‌గంజ్ (హైదరాబాదు)
స్వరూపం
మహారాజ్‌గంజ్ | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 012 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | గోషామహల్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
మహారాజ్‌గంజ్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాత శివారు ప్రాంతం.[1]
చరిత్ర
[మార్చు]మహారాజ్ చందులాల్ కుటుంబానికి చెందిన జాగీర్ గ్రామంగా ఈ ప్రాంతం ఉండేది. చందులాల్ సా.శ. 1860లో నివసించాడు, నిజాం రాజుకు ప్రధానమంత్రిగా ఉండేవాడు. తదనంతరం ఇది 6వ నిజాం రాజు ప్రధానమంత్రి మహారాజా కిషెన్ పర్షాద్ బహదూర్ జాగీర్ గ్రామంగా మారింది. ఇక్కడికి సమీపంలోని ప్రాంతానికి కిషన్ గంజ్ అనే పేరు పెట్టబడింది. ఇక్కడ అన్ని రకాల దుకాణాలు ఉన్నాయి.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మహారాజ్‌గంజ్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[2] ఇక్కడికి సమీపంలో మలక్‌పేట రైల్వే స్టేషను ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-01-29.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-29.