గగన్‌పహడ్
గగన్‌పహడ్ | |
---|---|
నగరంలోని ప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ జిల్లా |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
గగనపహాడ్,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలంలోని గ్రామం.[1] ఇది శంషాబాద్ మండలానికి 8 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధికి చెందిన ప్రాంతం.పిన్ కోడ్ 500077, తపాలా ప్రధాన కార్యాలయం కటేధాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది.తెలుగు ఇక్కడ స్థానిక భాష.ఉర్ధూ,హిందీ భాషలు మాట్లాడతారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
సమీప ప్రాంతాలు
[మార్చు]మాణిక్య కాలనీ, పద్మశాలిపురం, తెలంగాణ ఎన్.జి.ఓ.స్. కాలనీ, ఫేజ్ -2 గగన్ పహాడ్‌కు సమీపంలో ఉన్న ప్రాంతాలు.
సమీప నగరాలు
[మార్చు]హైదరాబాదు, ఫరూఖ్ నగర్, సింగాపూర్, సంగారెడ్డి
రాజకీయాలు
[మార్చు]ఈ ప్రాంతంలో టిడిపి, టిఆర్ఎస్, ఐఎన్‌సి ప్రధాన రాజకీయ పార్టీలు.
విశేషాలు
[మార్చు]గగన్‌పహాడ్‌కు చెందిన వెంకటయ్య జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా ఎంపికయ్యాడు. రాష్ట్ర పురపాలక, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ రూ.1,11,116 చెక్కును అందజేశాడు.జాతీయ స్థాయిలో అవార్డు అందుకొనుటకు తాను విమానంలో ప్రయాణిస్తానని కలలో కూడా అనుకోలేదని వెంకటయ్య అన్నాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-06.
- ↑ "నగరంలో ఓవర్ నైట్ సెలబ్రిటీ వెంకటయ్య". Sakshi. 2016-08-05. Retrieved 2020-06-28.