సాగ్‌బౌలీ
సాగ్‌బౌలీ | |
— రెవెన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°17′N 78°14′E / 17.28°N 78.24°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మండలం | రాజేంద్రనగర్ |
ప్రభుత్వం | |
- Type | జి.ఏచ్.ఎం.సి |
- కార్పొరేటర్ | - |
జనాభా (2001) | |
- మొత్తం | ---- |
- పురుషుల సంఖ్య | ---- |
- స్త్రీల సంఖ్య | ---- |
- గృహాల సంఖ్య | ---- |
పిన్ కోడ్ | 500030 |
ఎస్.టి.డి కోడ్ |
సాగ్‌బౌలీ తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలంలోని గ్రామం.[1] 2011 జనాభా లెక్కల ప్రకారం సోగ్‌బౌలీ గ్రామ లొకేషన్ కోడ్ (విలేజ్ కోడ్) 574236. ఇది రాజేంద్రనగర్ నుండి 3 కి.మీ.ల దూరంలో, హైదరాబాద్ నుండి 10 కి.మీ.ల దూరంలో ఉంది. గ్రామ మొత్తం భౌగోళిక విస్తీర్ణం 40 హెక్టార్లు.[2]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో మంచిరేవుల, బైరాగిగూడ, హిమాయత్‌సాగర్, సికందర్‌గూడ, నార్సింగి, హైదర్ షా కోటే, పద్మశ్రీ ఎస్టేట్స్, నెక్నాంపూర్, పుప్పల్‌గూడ, కిస్మత్‌పూర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[4]
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- పెద్దమ్మ దేవాలయం
- లక్ష్మినర్సింహ్మస్వామి దేవాలయం
- దుర్గా భవాని దేవాలయం
- మసీద్ ఇ కుతుబ్ షాహి
- బిలాల్ మసీదు
- మసీద్ రాహ్మత్-ఉల్-లిల్-అలేమైన్
విద్యాసంస్థలు
[మార్చు]- విశ్వ భారతి డిగ్రీ కళాశాల
- వెస్టిన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్
- గ్లోబల్ డిస్కవరీ స్కూల్
- శ్రీ చైతన్య పాఠశాల
- రెయిన్బో ప్రాథమిక పాఠశాల
- శ్రీనిధి హైస్కూల్
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సాగ్‌బౌలీ నుండి మెహదీపట్నం, బాపు ఘాట్, లక్డీకపూల్, సికింద్రాబాద్ జంక్షన్, టోలిచౌకి, కోఠి, శంషాబాద్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[5]
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Sogbowli Village in Rajendranagar (Rangareddy) Telangana | villageinfo.in". villageinfo.in. Retrieved 2021-10-21.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-06.
- ↑ "Sogbowli Locality". www.onefivenine.com. Retrieved 2021-10-21.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-10-22.
{{cite web}}
: CS1 maint: url-status (link)