అక్షాంశ రేఖాంశాలు: 17°07′58″N 78°26′12″E / 17.132875°N 78.43665°E / 17.132875; 78.43665

మహేశ్వరం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహేశ్వరం మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°07′58″N 78°26′12″E / 17.132875°N 78.43665°E / 17.132875; 78.43665
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం మహేశ్వరం
గ్రామాలు 30
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 65,125
 - పురుషులు 33,792
 - స్త్రీలు 31,333
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.87%
 - పురుషులు 63.19%
 - స్త్రీలు 37.73%
పిన్‌కోడ్ {{{pincode}}}

మహేశ్వరం మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా లోని మండలం.[1] మహేశ్వరం, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 30 కి. మీ. దూరంలో ఉంది.ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా , మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దులో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కందుకూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సరూర్‌నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 33 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు. పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో తేడా ఏమీ రాలేదు. మండల వైశాల్యం 253 చ.కి.మీ. కాగా, జనాభా 65,125. జనాభాలో పురుషులు 33,792 కాగా, స్త్రీల సంఖ్య 31,333. మండలంలో 14,684 గృహాలున్నాయి.[3]

సమీప మండలాలు

[మార్చు]

కందుకూర్ మండలం దక్షిణాన, శంషాబాద్ మండలం ఉత్తరాన, కొత్తూర్ మండలం పడమరన, రాజేంద్రనగర్ మండలం ఉత్తరాన ఉన్నాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం


గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణించబడలేదు

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2019-01-06.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.