Jump to content

విశాలాక్షి నగర్ (విశాఖపట్నం)

అక్షాంశ రేఖాంశాలు: 17°45′21″N 83°20′21″E / 17.755822°N 83.339220°E / 17.755822; 83.339220
వికీపీడియా నుండి
విశాలాక్షి నగర్
సమీపప్రాంతం
విశాలాక్షి నగర్ సమీపంలోని జాతీయ రహదారి
విశాలాక్షి నగర్ సమీపంలోని జాతీయ రహదారి
విశాలాక్షి నగర్ is located in Visakhapatnam
విశాలాక్షి నగర్
విశాలాక్షి నగర్
విశాఖపట్నంలోని విశాలాక్షి నగర్ ప్రాంతం ఉనికి
Coordinates: 17°45′21″N 83°20′21″E / 17.755822°N 83.339220°E / 17.755822; 83.339220
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530043
Vehicle registrationఏపి-31

విశాలాక్షి నగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరానికి ఉత్తర భాగంలో ఉన్న శివారు ప్రాంతం.[1] ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలన పరిమితుల్లోకి వస్తుంది.[2] నగర కేంద్రంగా ఉన్న ద్వారకా నగర్ నుండి 5 కి.మీ.ల దూరంలో ఉంది.[3] 16వ జాతీయ రహదారిలో విశాఖ నగర ప్రారంభంలోనే ఈ ప్రాంతం ఉంది.[4]

భౌగోళికం

[మార్చు]

ఇది 17°45′21″N 83°20′21″E / 17.755822°N 83.339220°E / 17.755822; 83.339220 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 11 మీటర్ల ఎత్తులో ఉంది.

ఉపప్రాంతాలు

[మార్చు]

అల్లూరి సీతారామ రాజు మార్గం, బీచ్ రోడ్, దయాల్ నగర్ కాలనీ, పోలీస్ క్వార్టర్స్ రోడ్, రాయ్‌పూర్ - జగదల్‌పూర్ - విశాఖపట్నం రోడ్ మొదలైన ఉపప్రాంతాలు ఉన్నాయి.

రవాణా

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో విశాలాక్షి నగర్ మీదుగా నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[5]

బస్సు సంఖ్య ప్రారంభం ముగింపు వయా
52వి సాగర్ నగర్ ఓల్డ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ విశాలాక్షి నగర్, హనుమంతువాక, మద్దెలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్, టౌన్ కొత్తరోడ్
52ఎస్ సాగర్ నగర్ ఓల్డ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ విశాలాక్షి నగర్, హనుమంతువాక, మద్దెలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్, టౌన్ కొత్తరోడ్
52జెడ్ సాగర్ నగర్ ఆర్కే బీచ్ విశాలాక్షి నగర్, హనుమంతువాక, మద్దెలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్
52వి/జి గొల్లాల యెండడ టౌన్ కొత్తరోడ్ విశాలాక్షి నగర్, హనుమంతువాక, మద్దెలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్
10కె కైలాసగిరి ఆర్టీసీ కాంప్లెక్స్ పోలీస్ క్వార్టర్స్, అప్పుగర్, వుడాపార్క్, ఆర్కె బీచ్, జగదాంబ సెంటర్

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
  1. భవానీ సమేత కిలాసగిరి స్వామి దేవాలయం
  2. శివాలయం
  3. సాయిబాబా దేవాలయం
  4. కోదండ రామాలయం
  5. కొత్త అమ్మవారి గ్రామ దేవత
  6. మస్జిద్-ఇ-ముజ్జామిల్
  7. ఉస్మానియా మసీదు
  8. మొహమ్మది మసీదు

మూలాలు

[మార్చు]
  1. "Vishalakshi Nagar, Visakhapatnam, Vishakhapatnam Locality". www.onefivenine.com. Retrieved 3 May 2021.
  2. "Vishalakshi Nagar Locality". www.onefivenine.com. Retrieved 3 May 2021.
  3. "location". times of india. 12 March 2017. Retrieved 3 May 2021.
  4. "about". new indian express. 11 March 2017. Retrieved 3 May 2021.
  5. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 3 May 2021.