సోల్జర్‌పేట్ (విశాఖపట్నం)
సోల్జర్‌పేట్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°41′39″N 83°17′37″E / 17.694074°N 83.293540°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530001 |
Vehicle registration | ఏపి 31, 32, 33 |
సోల్జర్‌పేట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్న నగర పురాతన పొరుగు ప్రాంతాలలో ఒకటి.[1][2] 18వ శతాబ్ద కాలంలో ఈ ప్రాంతం బ్రిటిష్ సైన్యానికి నివాస కాలనీగా ఉండేది.[3]
చరిత్ర
[మార్చు]గతంలో ఈ ప్రాంతం ఆంగ్లో-ఇండియన్ కుటుంబాలకు నివాస ప్రాంతంగా ఉండేది. గ్రేట్ బ్రిటన్ నిర్మాణాలను పోలి ఉంటుంది. ఈ ప్రాంతంలో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి.[4] ప్రస్తుతం నగరం ఉత్తరం వైపు విస్తరిస్తోంది, కాలుష్యం కూడా ఉంది.[5] ఇక్కడ సేక్రేడ్ హార్ట్ చర్చి కూడా ఉంది.
భౌగోళికం
[మార్చు]ఇది 17°41′39″N 83°17′37″E / 17.694074°N 83.293540°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
సమీప ప్రాంతాలు
[మార్చు]హిందూస్తాన్ షిప్‌యార్డ్, అల్లిపురం, డాబా గార్డెన్స్, మహారాణి పేటా, పోర్ట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ మొదలైన ప్రాంతాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సోల్జర్‌పేట్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, కైలాసగిరి, టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, వెంకోజిపాలెం, ఓహ్పో, అరిలోవ, పూర్ణ మార్కెట్, యారాడ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను, మర్రిపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[6]
మూలాలు
[మార్చు]- ↑ "A Short Brief About Soldierpet Parish". sfs vizag province. 26 March 2017. Retrieved 6 May 2021.[permanent dead link]
- ↑ "Soldierpet Locality". www.onefivenine.com. Retrieved 6 May 2021.
- ↑ "HERITAGE SITES IN VISAKHAPATNAM CITY: TYPOLOGIES,ARCHITECTURAL STYLES AND STATUS". research gate. 14 November 2013. Retrieved 6 May 2021.
- ↑ "Old town, a pale shadow of a glorious past". the hindu. 14 November 2016. Retrieved 6 May 2021.
- ↑ "Ground Report: Vizag's old town is suffocating under pollution, but no one cares". the news minute. 21 September 2020. Retrieved 6 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 6 May 2021.