దయాల్‌నగర్ (విశాఖపట్నం)
స్వరూపం
దయాల్‌నగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°40′32″N 83°12′54″E / 17.6755°N 83.2150°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530044 |
Vehicle registration | ఏపి - 33 |
దయాల్‌నగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1]
భౌగోళికం
[మార్చు]ఇది 17°40′32″N 83°12′54″E / 17.6755°N 83.2150°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో అపుఘర్, ఎంవిపి కాలనీ, సాగర్ నగర్, ఆదర్శ్ నగర్, ముసలయ్యపాలెం మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[2]
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో దయాల్‌నగర్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, కైలాసగిరి, కూర్మన్నపాలెం, తగరపువలస, సాగర్ నగర్ ,ఓహ్పో, మద్దిలపాలెం, భీమిలి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Dayal Nagar". www.onefivenine.com. Retrieved 2021-05-24.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Dayal Nagar Colony Locality". www.onefivenine.com. Retrieved 2021-05-24.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 24 May 2021.