డాబా గార్డెన్స్
స్వరూపం
డాబా గార్డెన్స్ | |
---|---|
పరిసర ప్రాంతాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
Government | |
• Body | విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | AP |
డాబా గార్డెన్స్ ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నం నగరంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతం. ఇది జగదాంబ సెంటర్ కు, ఆర్.టి.సి.కాంప్లెక్స్ మధ్యలో ఉంటుంది. జీవిత బీమా సంస్థ (Life Insurance Corporation) వారి బహుళ అంతస్తుల భవంతి ఇక్కడే ఉన్నది.[1]
మూలాలు
[మార్చు]- ↑ "Daba Gardens". mapsofindia. Retrieved 10 March 2015.