ప్రకాశరావుపేట
స్వరూపం
ప్రకాశరావుపేట | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°43′01″N 83°18′13″E / 17.716895°N 83.303593°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Founded by | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
Government | |
• Type | మేయర్ |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530020 |
Vehicle registration | ఏపి 31, 32, 33 |
ప్రకాశరావుపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని ఒక శివారు ప్రాంతం.[1][2] విశాఖ మహా నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో విశాఖపట్నం జిల్లా కోర్టు, వాణిజ్య దుకాణాలు ఉన్నాయి.[3]
భౌగోళికం
[మార్చు]ఇది 17°43′01″N 83°18′13″E / 17.716895°N 83.303593°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.[4]
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశరావుపేట మీదుగా టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, సేవానగర్, గురజాడనగర్, రామకృష్ణ బీచ్ గాజువాక మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[5]
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- దుర్గమ్మ దేవాలయం
- హనుమాన్ దేవాలయం
- వినాయక దేవాలయం
- మసీదు-ఇ-రజా
- మసీదు-ఎ-నబ్వి
మూలాలు
[మార్చు]- ↑ "information". Vizagcustoms cdma. 29 June 2015. Retrieved 12 July 2018.
- ↑ "Prakasharao Peta, Prakashraopeta, Nehru Nagar Locality". www.onefivenine.com. Retrieved 2021-05-09.
- ↑ "about". Visakhapatnam cdma. 21 July 2016. Retrieved 13 November 2018.[permanent dead link]
- ↑ "Prakashraopeta, Nehru Nagar Locality". www.onefivenine.com. Retrieved 2021-05-09.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 9 May 2021.