రైల్వే న్యూ కాలనీ
స్వరూపం
రైల్వే న్యూ కాలనీ | |
---|---|
విశాఖ పరిసరప్రాంతం | |
Coordinates: 17°44′33″N 83°19′1″E / 17.74250°N 83.31694°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికార భాష | తెలుగు |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
పిన్‌కోడ్ | 530016 |
రైల్వే న్యూ కాలనీ, భారతదేశంలోని విశాఖపట్నంలో వాణిజ్య, నివాస కేంద్రాలలో ఒకటి. రైల్వే న్యూ కాలనీ పేరు రైల్వే కాలనీ నుండి వచ్చింది. భారతీయ రైల్వేలు (ఇండియన్ రైల్వేస్) యొక్క నివాస ప్రాంతం (రైల్వే క్వార్టర్స్) ఇక్కడ ఉంది.
పరిసరాలు
[మార్చు]గోమ్సిటీ, డైమండ్ పార్క్, ద్వారకానగర్, రాజేంద్ర నగర్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, ఆర్.టి.సి కాంప్లెక్స్, అల్లిపూర్, డాబా గార్డెన్స్, తాటిచెట్లపాలెం, ఆసిల్‌మెట్ట సిబిఎం కాంపౌండ్, దొండపర్తి రైల్వే న్యూ కాలనీకి పరిసర ప్రాంతాలుగా ఉన్నాయి.
రవాణా
[మార్చు]రైల్వే న్యూ కాలనీ నుండి గాజువాక, ఎన్ఎడి ఎక్స్ రోడ్డు, గోపాలపట్నం, ద్వారకా నగర్, ఆసిల్‌మెట్ట లకు ఎపిఎస్‌ఆర్‌టిసి బాగా అనుసంధానించబడి ఉంది.
విద్య (ఎడ్యుకేషన్)
[మార్చు]ఈ కాలనీకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు అయిన అక్కయ్యపాలెం, కంచర్లపాలెంలో అనేక పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి
వ్యాపారాలు
[మార్చు]శ్రీ కన్య మూవీ థియేటర్, శ్రీ కన్య హోటల్ ఈ కాలనీలో ఉన్నాయి.
ఆసుపత్రులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-05-16. Retrieved 2017-05-20.
- ↑ https://www.asklaila.com/listing/Vizag-Visakhapatnam/railway-new-colony/krishna-maternity-and-nursing-home/0JGa6tk5/[permanent dead link]