సింధియా (విశాఖపట్నం)
స్వరూపం
సింధియా | |
---|---|
విశాఖ నగర పొరుగు ప్రాంతం | |
Coordinates: 17°41′20″N 83°16′07″E / 17.688806°N 83.268494°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 530014 |
Vehicle registration | AP-31 |
సింధియా,భారతదేశం, విశాఖపట్నం నగర తీరప్రాంతంలో ఉన్న ఒకముఖ్యమైన పొరుగుప్రాంతం.మహావిశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిమితుల్లోకి వచ్చే ఈప్రాంతం, నగరంలోని ప్రధానపారిశ్రామిక ప్రాంతాలలో ఒకటి.[1]
చరిత్ర
[మార్చు]ఈ ప్రాంతానికి ఈ పేరు "సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లిమిటెడ్" నుండి వచ్చింది.ఇది ఒక నౌకా నిర్మాణ కేంద్రం. దీనిని 1941లో సేథ్ వాల్‌చంద్ హీరాచంద్ స్థాపించారు.[2] ఇది విశాఖపట్నం నగర పారిశ్రామికరంగ చరిత్రను మార్చింది.
రవాణా
[మార్చు]సింధియాకు గాజువాక, గోపాలపట్నం, పెందుర్తి, కూర్మనపాలెం, కొత్తవలసలతో ప్రాంతాలతో బాగా అనుసంధానించబడింది.ఇక్కడి నుండి 55, 55 కె, 600 సిటీ బస్సులు వెంట వెంటనే తిరిగుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మార్గాలు
[మార్చు]మార్గం సంఖ్య | ప్రారంభం | ముగింపు | ద్వారా |
---|---|---|---|
400 | గాజువాక / కూర్మనపాలెం | ఆర్టీసీ కాంప్లెక్స్ | న్యూ గాజువాక, శ్రీహరిపురం, మల్కాపురం, సింధియా, నావల్ డాక్‌యార్డ్, రైల్వే స్టేషన్ |
400 కె | దువ్వాడ రైల్వే స్టేషన్ | మద్దిలపాలెం | న్యూ గాజువాక, శ్రీహరిపురం, మల్కాపురం, సింధియా, నావల్ డాక్‌యార్డ్, రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ |
400 టి | స్టీల్ ప్లాంటు | మద్దిలపాలెం | న్యూ గాజువాక, శ్రీహరిపురం, మల్కాపురం, సింధియా, నావల్ డాక్‌యార్డ్, రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ |
400 హెచ్ | గంట్యాడ హెచ్‌బి కాలనీ | మద్దిలపాలెం | న్యూ గాజువాక, శ్రీహరిపురం, మల్కాపురం, సింధియా, నావల్ డాక్‌యార్డ్, రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ |
404 | స్టీల్ ప్లాంటు గేటు | పిఎం పాలెం | న్యూ గాజువాక, శ్రీహరిపురం, మల్కాపురం, సింధియా, నావల్ డాక్‌యార్డ్, రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, మద్దిలపాలెం, హనుమంతువాక, ఎండాడ |
99 | గాజువాక | ఆర్‌కెబీచ్ | న్యూ గాజువాక, శ్రీహరిపురం, మల్కాపురం, సింధియా, నావల్ డాక్‌యార్డ్, టౌన్ కొత్తరోడ్, జగదాంబ సెంటర్, |
600 | అనకాపల్లి | సింధియా | లంకెలపాలెం, కూర్మనపాలెం, ఓల్డ్ గాజువాక, న్యూ గాజువాక, మల్కాపురం |
55 | సింధియా | సింహాచలం | మల్కాపురం, న్యూ గాజువాక, ఓల్డ్ గాజువాక, బిహెచ్‌పివి, విమానాశ్రయం, ఎన్‌ఎడి కొత్తరోడ్, గోపాలపట్నం |
55 కె | సింధియా | కోటవలస | మల్కాపురం, న్యూ గాజువాక, ఓల్డ్ గాజువాక, బిహెచ్‌పివి, విమానాశ్రయం, ఎన్‌ఎడి కొత్తరోడ్, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి |
16 | == యారాడ == | పూర్ణా మార్కెట్ | నావల్ బేస్, సింధియా, నావల్ డాక్యార్డ్, కాన్వెంట్ జంక్షన్ |
మూలాలు
[మార్చు]- ↑ "location". the hindu. 12 February 2017. Retrieved 23 September 2017.
- ↑ "history". india today. 14 September 2017. Retrieved 27 September 2017.