Jump to content

తగరపువలస

అక్షాంశ రేఖాంశాలు: 17°55′42″N 83°25′23″E / 17.928428°N 83.422945°E / 17.928428; 83.422945
వికీపీడియా నుండి
తగరపువలస
—  గ్రామం  —
తగరపువలస పట్టణ దృశ్యం
తగరపువలస పట్టణ దృశ్యం
తగరపువలస పట్టణ దృశ్యం
తగరపువలస is located in Andhra Pradesh
తగరపువలస
తగరపువలస
అక్షాంశరేఖాంశాలు: 17°55′42″N 83°25′23″E / 17.928428°N 83.422945°E / 17.928428; 83.422945
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విశాఖపట్నం
మండలం భీమునిపట్నం
ప్రభుత్వం
 - మేయర్
పిన్ కోడ్ 531162
ఎస్.టి.డి కోడ్

తగరపువలస , విశాఖపట్నం జిల్లా , మహా విశాఖ నగరపాలక సంస్థకు చెందిన పట్టణ ప్రాంతం.ఈ గ్రామం వాణిజ్యకేంద్రం. తగరపువలస ఇత్తడి, కంచు పరిశ్రమలకు ప్రసిద్ధి. తాలూకా వ్యవస్థ ఉన్నప్పుడు భీమునిపట్నం తాలూకాలో తగరపువలస ఫిర్కాగా ఉండేది. అయితే మండలాలేర్పడిన తర్వాత భీమునిపట్నం కేంద్రంగా భీమునిపట్నం మండలమేర్పడింది. ఇది ప్రస్తుతం భీమునిపట్నం మునిసిపాలిటీలో భాగమైంది.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తగరపువలస&oldid=4287770" నుండి వెలికితీశారు