జ్ఞానాపురం
Gnanapuram
జ్ఞానాపురం | |
---|---|
Neighbourhood | |
Country | India |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | Visakhapatnam |
Government | |
• Body | Greater Visakhapatnam Municipal Corporation |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 530004 |
జ్ఞానపురం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం లో ఒక నివాస ప్రాంతం.[1]
చరిత్ర
[మార్చు]జ్ఞనపురం విశాఖపట్నం నగరానికి ప్రక్కనే ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో రోమన్ కాథలిక్ మిషన్ గా పిలివబడుతున్న ఫ్రాన్సిస్ డి సేల్స్ మొదతి బిషప్ గా 1880 ప్రాంతంలో ఉన్నట్లు తెలియుచున్నది. ఇచ్చట రోమన్ కాథలిక్ మిషన్, చర్చి, విద్యా సంస్థలు, ఆర్థిక సంస్థలు 1880 కు పూర్వమే ఉన్నవి.
కాన్వెంట్ జంక్షన్
[మార్చు]కాన్వెంట్ జంక్షన్ లేదా చావుల మదుము అనేది పూర్వం విశాఖపట్నంలో ప్రసిద్ధ ప్రాంతం. ఇచటికి గాజువాక, కంచరపాలెమ్ నుండి బస్సులు తరచుగా వస్తూంటాయి.
పాఠశాల
[మార్చు]సెయింట్ పీటర్ హై స్కూలు విశాఖపట్నంలో ప్రసిద్ధ పాఠశాల. ఇది ప్రాచీనమైనది. ఈ పాఠశాలలో తెలుగు మాధ్యమంలో స్టేట్ కరిక్యులం ను బోధిస్తారు. పేద,మధ్యతరగతి విద్యార్థులకు ఈ పాఠశల చక్కని విద్యను అందుస్తున్నది. ఈ పాఠశాలలో ప్రాథమిక విద్య కూడా అందిస్తారు.
రవాణా
[మార్చు]ఇది విశాఖపట్నం రైల్వే స్టేషను వెనుకగా ఉన్న నివాస ప్రాంతం కనుక నగరంలోని అన్ని ప్రాంతాలకు కూడ నిరంతరం రవాణా సదుపాయం ఉంటుంది.