Jump to content

పశ్చిమ మధ్య రైల్వే

వికీపీడియా నుండి
(డబ్ల్యుసిఆర్ నుండి దారిమార్పు చెందింది)
పశ్చిమ మధ్య రైల్వే
పశ్చిమ మధ్య రైల్వే జోన్ (12వ నెంబరు)
లొకేల్మధ్యప్రదేశ్, రాజస్థాన్
ఆపరేషన్ తేదీలు2003–
మునుపటిదిమధ్య రైల్వే & పశ్చిమ రైల్వే భాగాలు
ట్రాక్ గేజ్మిశ్రమం
పొడవు2911 కి.మీ.
ప్రధానకార్యాలయంజబల్పూర్
జాలగూడు (వెబ్సైట్)WCR official website

పశ్చిమ మధ్య రైల్వే , భారతీయ రైల్వేలు యొక్క 16 మండలాల్లో, 2003 ఏప్రిల్ 1 సం.లో నుండి ఇది ఉనికిలోకి వచ్చింది. దీని ప్రధాన కార్యాలయము జబల్పూర్ వద్ద నెలకొల్పబడింది.

చరిత్ర

2003 ఏప్రిల్ 1 న, పశ్చిమ మధ్య రైల్వే (వెస్ట్ సెంట్రల్ రైల్వే)కు సెంట్రల్ రైల్వే (సిఆర్) యొక్క జబల్పూర్, భోపాల్ విభాగాల నుండి మరల్చబడ్డాయి. అలాగే పశ్చిమ రైల్వే (వెస్ట్రన్ రైల్వే) లోని కోటా రైల్వే డివిజను కూడా పునర్వ్యవస్తీకరించారు.[1] కొత్తగా ఏర్పడిన పశ్చిమ మధ్య రైల్వే తూర్పు & కేంద్ర మధ్యప్రదేశ్, దక్షిణ ఉత్తర ప్రదేశ్,, ఈశాన్య రాజస్థాన్ రాష్ట్రములలో పనిచేస్తుంది. జబల్పూర్, భోపాల్, కోటా, రైల్వే డివిజన్లు జబల్‌పూర్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న పశ్చిమ మధ్య రైల్వే జోన్‌లో ఉన్న మూడు రైల్వే డివిజన్లు.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు

  1. "New Railway zones to be functional from April 1". Press Information Bureau, Government of India. March 31, 2003.

మూసలు , వర్గాలు