Jump to content

తొలిపొద్దు (442 మంది కవుల కవిత్వం)

వికీపీడియా నుండి
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఉగాది వేడుకలలో తొలిపొద్దు కవిత్వ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, బండారు దత్తాత్రేయ తదితరులు
తొలిపొద్దు పుస్తక ముఖచిత్రం

తొలిపొద్దు పుస్తకం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రచురించబడిన పుస్తకం. తెలంగాణ రాష్ట్రంలోని 442 మంది కవుల కవితలను ఇందులో పొందుపరచడం జరిగింది.[1] సమకాలీన 442 మంది కవుల కవిత్వంతో రూపొందించిన ’తొలిపొద్దు’ను దుర్ముఖి నామ ఉగాది సందర్భంగా సీఎం కెసిఆర్‌ రవీంద్రభారతి లో ఆవిష్కరించారు.[2]

కవిసమ్మేళన కార్యక్రమ రూపకల్పన

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర తొలి అవతరణ ఉత్సవాలు జూన్ 2 నుండి జూన్ 7, 2015 వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా జరపాలని, అన్ని రకాల సాంస్కృతిక కళా ప్రదర్శనలతో ఒక పండుగ వాతావరణంలో వేడుకలు జరుపాలని నిర్ణయించడంతోపాటు, కవి సమ్మేళనం కూడా జరపాలన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఏడురోజులపాటు రాష్ట్రంలోని అన్ని మండల, జిల్లా కేంద్రాలలోను, రాజధాని నగరంలోని దాదాపు 32 వేదికలమీద (చౌమహల్లా ప్యాలెస్ నుండి శిల్పకళా వేదిక వరకు) రకరకాల సాంస్కృతిక, సాహితీ, కళాప్రదర్శనలు, కార్యక్రమాలు ఏర్పాటుచేసి రాష్ట్ర అవతరణ తొలి వేడుకల సందర్భంగా 2015, జాన్ 7న 400 మంది కవుల కవితాగానం పేరుతో రవీంద్రభారతిలో కవి సమ్మేళనం నిర్వహించింది.

నిపుణుల కమిటీ

[మార్చు]

ఈ కార్యక్రమానికి (1) డా. అమ్మంగి వేణుగోపాల్ (2) డా. నందిని సిధారెడ్డి (3) డా. నాళేశ్వరం శంకరం (4) డా. బుక్కా బాలస్వామి (5) డా. జలంధర్ రెడ్డి గంటా (6) జాజుల గౌరి (7) డా. షాజహానా (8) అయినంపూడి శ్రీలక్ష్మి వంటి 8మంది సాహితీకారులతో ఒక నిపుణుల కమిటీ ఏర్పాటయింది. ఈ నిపుణుల కమిటి ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ ఉత్సవాల ఆఖరి రోజైన 2015, జూన్ 7న ఉదయం 10.30ని.లకు ప్రభుత్వ సలహాదారుడు డా. కె.వి. రమణాచారి అతిథిగా కవి సమ్మేళనాన్ని ప్రారంభించగా, రాత్రి 11.30ని.ల వరకు నిరంతరాయంగా జరిగింది.

కవిసమ్మేళన కార్యక్రమ నిర్వాహణ

[మార్చు]

54 సం.రాల రవీంద్రభారతి చరిత్రలో మెయిన్ హాల్ లో దాదాపు 13 గంల పాటు నిరంతరాయంగా జరిగిన కవిసమ్మేళనం ఇది. దీనికి భాషా సాంస్కృతిక శాఖ పెట్టిన పేరు "POETATION (Poet+Marathon). కవి సమ్మేళనాలు సాహితీ కార్యక్రమాలు సాధారణంగా కాన్ఫరెన్స్ హాల్లో జరగటం ఆనవాయితీ. కానీ ఈ చారిత్రాత్మక కవి సమ్మేళనం మెయిన్ హాల్లోను, కాన్ఫరెన్స్ హాల్లోనూ ఏకకాలంలో రెండు వేదికల మీద నిర్వహించటం జరిగింది.

ఈ కవిసమ్మేళనాన్ని మొత్తం 13 సెషన్స్ గా విభజించి, ఒక్కొక్క సెషన్ కు ఒక కవిని సభాధ్యక్షుడిగా కొనసాగిస్తూ నిర్వహించడం జరిగింది. అలా ఆచార్య అనుమాండ్ల భూమయ్య, ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, డా. తూర్పు మల్లారెడ్డి, డా. ననుమాస స్వామి, డా. కాసుల ప్రతాపరెడ్డి, జూపాక సుభద్ర, జూలూరి గౌరీశంకర్, డా. గండ్ర లక్ష్మణ్ రావ్, జాజుల గౌరీ లాంటి వారెందరో సభా నిర్వాహకులుగా వ్యవహరించారు.

ఈ తొలిపొద్దు దాదాపు 1100 సం.ల తెలుగు సాహితీ చరిత్రలో అధిక సంఖ్యాక కవుల కవితా సంకలనంగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ కవితా సంకలనంలో మొత్తం 442 మంది కవుల కవితలు చోటు చేసుకొని ఈ రికారు సుసాధ్వం చేయటం జరిగింది. ఒకే కవితావస్తువుతో వచ్చిన కవితా సంకలనాలలో అతిపెద్ద సంకలనం ఇదే. తెలంగాణ అనే థీమ్ మీదే ఈ తొలిపొద్దులోని కవితలన్నీ ఉండటం విశేషం. తొలిపొద్దు'లో మొత్తం 442 మంది కవుల కవితలు చోటు చేసుకోగా వాటిలో 366 మంది కవులు, 76 మంది కవయిత్రుల కవితలు ఉన్నాయి. 'తొలిపొద్దు తెలుగు సాహితీ ప్రస్థానంలో ఓ మైలు రాయిగా నిలిచిపోదగిన స్థాయిని సాధించింది.

ఈ తొలిపొద్దుకి రూపకల్పన చేసింది తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, మంత్రి అజ్మీరా చందులాల్, ప్రభుత్వ సలహాదారుడు డా. కె.వి. రమణాచారి ఐ.ఎ.యస్ (రి), సాంస్కృతిక సారథి అధ్యక్షుడు రసమయి బాలకిషన్, ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఐ.ఎ.యస్.లు సహకారం అందించారు.

పుస్తక ఆవిష్కరణలు

[మార్చు]
  1. 2016, జూలై 26న తెలంగాణ సాంస్కృతిక భాషా శాఖ, తెలంగాణ రచయితల సంఘం వరంగల్ శాఖ ఆధ్వర్యంలో పొట్లపల్లి శ్రీనివాస రావు అధ్యక్షతన హన్మకొండలోని అశోక హోటల్‌లో తెలంగాణరాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తొలిపొద్దు పుస్తక ఆవిష్కరణ చేశారు.[3][4]
  2. 2016, ఆగష్టు 22న తెలంగాణ సాంస్కృతిక భాషాశాఖ, హరిదా రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో పొట్లపల్లి శ్రీనువాస్ అధ్యక్షతన నిజామాబాద్ లోని లోని కేర్ డిగ్రీ కళాశాలలో తెలంగాణరాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తొలిపొద్దు పుస్తక ఆవిష్కరణ చేశారు.[5]

తొలిపొద్దులో రాసిన కవులు - వారి కవితలు

[మార్చు]
  1. అఫ్సర్ (కొన్ని నిమిషాలు)
  2. అనుముల ప్రభాకరాచారి (తెలంగాణ పండుగ ఇది)
  3. అన్వర్ (పోరాటమే కాదు సంబురమూ కావాలి)
  4. అన్నవరం దేవేందర్‌ (సొగసు)
  5. అన్వేషి (సంబురాలు)
  6. అనిశెట్టి రజిత (కనుపాపల కనురెప్ప కాళోజీ)
  7. అమరవాది కల్యాణ చక్రవర్తి (బతుకమ్మ)
  8. అంబటి నారాయణ (తెలంగాణ పల్లె)
  9. అంబటి వెంకన్న (మంది మాటలు నమ్మితె ఇల్లాగమైతది)
  10. అంబట్ల రవి (ప్రణమిల్లుతున్నది ఈ జగం)
  11. అమ్మంగి కృష్ణారావు (మన తెలంగాణ)
  12. అయినంపూడి శ్రీలక్ష్మి ( పోరాట పతాక)
  13. ఆకుల సుష్మ (ఇగురంగా)
  14. ఆడెపు లక్ష్మణ్ (తెల్లంగి)
  15. ఏ. ఆంజనేయ ప్రసాద్ (తెలంగాణ సంబురం)
  16. ఆశారాజు (సరిగ్గా పదకొండు గంటల రాత్రి)
  17. ఎ.బి.జె. సత్యంసాగర్ (పోశమ్మ తల్లి)
  18. ఆనంద్ విరించి (ఎవడురా..!)
  19. ఏ. జ్యోతి (నా రేపటి తెలంగాణ)
  20. ఎ. సూర్య ప్రకాష్ (మంత్రముగ్ధం)
  21. ఆచార్య అనుమాండ్ల భూమయ్య (తెలంగాణ తల్లి)
  22. ఆచార్య ఎస్వీ సత్యనారాయణ ( సమరగీతం)
  23. ఆచార్య బన్న అయిలయ్య (తొలి అడుగువేసాక)
  24. ఆచార్య సి. నారాయణరెడ్డి (క్రమ పరిణామాలు)
  25. ఆచార్య డి.యం. రవిప్రసాద్ (టాలెంటెడ్ తెలంగాణ)
  26. ఆచార్య జి. చెన్నకేశవ రెడ్డి (ఇంతకన్నా సంబురం యూడుంటది)
  27. ఆచార్య జ్యోతిరాణి (అక్షరాంజలి)
  28. ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య (నా తెలంగాణా తల్లి)
  29. ఆచార్య మసన చెన్నప్ప (అందుకో దండములు)
  30. ఆచార్య ఎన్. గోపి (మళ్ళీ విత్తనంలోకి)
  31. ఆచార్య ననుమాస స్వామి (తంగేటి పూలలో నా తెలంగాణ)
  32. ఆచార్య పి. లక్ష్మీనారాయణ (భువనగిరి ఖిల్లా)
  33. ఆచార్య రామా చంద్రమౌళి (తెలంగాణా ఇప్పుడు దూసుకుపోతున్న క్షిపణి)
  34. ఆచార్య రావికంటి వసునందన్ (మన తెలంగాణ తల్లి)
  35. ఆచార్య టి. మోహన్ సింగ్ (పాలమూరు కవిత)
  36. ఆచార్య వెలుదండ నిత్యానందరావు (ఆనందాల హరివిల్లు)
  37. ఆచార్య ఫణీంద్ర ('ప్రకృతి'కి సీమంతము)
  38. బల్లా సరస్వతి (అభివృద్ధి)
  39. బూడిద అరుణ్ గౌడ్ (తెలంగాణ వెలుగులు విరజిమ్మాలి)
  40. బండారి రాజ్ కుమార్ (నా తెలంగాణ కోరిక)
  41. బండ అరుణారెడ్డి (విజయోత్సవాల స్ఫూర్తి)
  42. బండి ఉష (తెలం'గానం')
  43. బి. కళాగోపాల్ (అడవిపూల ఆత్మసౌందర్యం)
  44. బి. నరసింగరావు (రాజర్షి దేహాంతం)
  45. బి. పద్మజ రమణ ( ఆనందాల హేల)
  46. బిల్ల మహేందర్ (కొత్త చిగురు)
  47. బి. శ్రీమన్నారాయణచారి (పిడికిలి పొద్దు)
  48. బుర్రా తిరుపతి (పునాసలో అమాస బతుకు)
  49. బి. హరిరమణ (మేధోమథనం)
  50. బి. సత్యనారాయణ (తెలంగాణ ఉద్యమం)
  51. బూర రాజశేఖర్ రావు (పుడమి పుణ్యం)
  52. బూర్ల వెంకటేశ్వర్లు (జయం)
  53. బైరపాక స్వామి (నా తెలంగాణ కోటి కాంతుల వీణ)
  54. బోధనం నర్సిరెడ్డి (గుండెల్ల కొలిమి బుట్టె)
  55. బెంకి రాఘవేందర్ రెడ్డి (మనసు నిండా)
  56. బైరోజు శ్యాంసుందర్ (మగువల వరదాయి)
  57. బైరోజు చంద్రశేఖర్ (ఆనాటి జ్ఞాపకం)
  58. చరణ్ దాస్ (కొత్త పొయి)
  59. చిక్కా రామదాసు (ఆకాంక్ష)
  60. చిక్కా శంకర్ (ఆశయమే మన బలం)
  61. చిలివేరి రాజారాం (ధీరుడు)
  62. చైతన్య ప్రకాశ్ (చిత్రం)
  63. సి.హెచ్. ఆంజనేయులు (తెలతెలవారిన తెలంగాణ)
  64. సి.హెచ్. ప్రకాశ్ ( గుండెగోస)
  65. సి.హెచ్. మధు (ఇది శత్రువు నవ్వు)
  66. సి.హెచ్. ఉషారాణి (నిర్మల్ బొమ్మల కొలువు)
  67. చిందం ఆశన్న (నా తెలంగాణ)
  68. డప్పోల్ల రమేష్ (సోపతి తీపి గుర్తుల మోపు)
  69. డబ్బికార్ సురేందర్ (ఆత్మ గౌరవం)
  70. డా. అగ్రహారం ఛందోజిరావు (ఎప్పట్లాగే అనుకున్నా)
  71. డా. అడువాల సుజాత (ఓ యువతా మేలుకో)
  72. డా. అమ్మంగి వేణుగోపాల్ (ప్రాంతదర్శి)
  73. డా. అయాచితం నటేశ్వరశర్మ (తొలి వసంత ఫలం)
  74. డా. ఆర్. కమల (ఇల్లలుకంగనే పండుగ కాదురా..!)
  75. డా. కపిలవాయి లింగమూర్తి (తెలంగాణ వైభవం)
  76. డా. కలువకుంట రామకృష్ణ (నేలమీది పూల సింగిడి )
  77. డా. ఎండ్లూరి సుధాకర్ (ఆత్మకథ)
  78. డా. ఎం. పురుషోత్తమాచార్య (రేపటి హరివిల్లు)
  79. డా. ఎ. జయంతి (బుద్ధిగా మసులుకోమంటున్నాం)
  80. డా. ఏనుగు నర్సింహారెడ్డి (గాయం)
  81. డా. కాసుల లింగారెడ్డి (ఇడుపు కాయితం)
  82. డా. కాసర్ల నరేశ్ రావు (పోరాటం)
  83. డా. కాంచనపల్లి (కల ఇంకా మిగిలే ఉంది)
  84. డా. కూర్మాచలం శంకరస్వామి (కల సాకారమైన వేళ)
  85. డా. కూరెళ్ల విఠలాచార్య (ఆశంస)
  86. డా. కె. జ్యోత్న ప్రభ (తొలి వేకువ పొద్దులు)
  87. డా. కొమర్రాజు రామలక్ష్మి (మా గుండెల్ల నీవు)
  88. డా. గంటా జలంధర్ రెడ్డి ( నేను కలలు కంటున్న తెలంగాణ)
  89. డా. గండ్ర లక్ష్మణరావు (తెలంగాణ హేల!)
  90. డా. గుడికాడి ఆంజనేయులు (బంగారు తెలంగాణ)
  91. డా. చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ (రేపటి తెలంగాణ)
  92. డా. చింతల ప్రవీణ్ కుమార్ (మరణంలేని మట్టి)
  93. డా. చెమన్ (స్వేచ్ఛా ఖడ్గధారి)
  94. డా. జనువాడ రామస్వామి (అంతరంగం)
  95. డా. జి. నరేందర్ రెడ్డి (తెలంగాణ తల్లి చిగురించిన ఆశ)
  96. డా. జె.బాపురెడ్డి (తెలంగాణ రాష్ట్ర పిత)
  97. డా. టి. గౌరీశంకర్ (బోన్సాయి పాపాయి)
  98. డా. టి.వి. భాస్కరాచార్య (మంచిరోజులు వచ్చాయమ్మా)
  99. డా. తక్కెళ్ళ బాలరాజు (భళారే!)
  100. డా. తాడూరి వెంకట నర్సయ్య (అందరి తెలంగాణ కావాలి)
  101. డా. తూర్పు మల్లారెడ్డి (వి'జయ' శిఖరం)
  102. డా. తిరునగరి (తంగేడు పువ్వంటే)
  103. డా. తిరుమల శ్రీనివాసాచార్య (ఓ తంగేడుపువ్వా..!)
  104. డా. తండు కృష్ణ కౌండిన్య (పరమార్థం)
  105. డా. దామెర రాములు (తెలంగాణలో కాశ్మీరయానం)
  106. డా. దేవరాజు మహారాజు (క్షణాల వెంట దిగంతాలకు)
  107. డా. లింగంపల్లి రామచంద్ర (రేపటి తెలంగాణ)
  108. డా. నాళేశ్వరం శంకరం (తొలి తెలుగు జీవనది)
  109. డా. నందిని సిధారెడ్డి (ఊరి నెత్తురు)
  110. డా. నలిమెల భాస్కర్ (గది)
  111. డా. పత్తిపాక మోహన్ ('యాది' రెడ్డి)
  112. డా. పసునూరి రవీందర్ (పేగు బంధం)
  113. డా. పులిపాటి గురుస్వామి (తీపి తపన)
  114. డా. పిల్లలమర్రి రాములు (మగ్గం)
  115. డా. పి. సరళ (పల్లె తల్లి పసిడి నవ్వులు)
  116. డా. పోరెడి రంగయ్య (అసలు జాడ)
  117. డా. మల్లేశ్ బలాష్టు (తెలంగాణ వెలిగిపోతది)
  118. డా. బాణాల శ్రీనివాసరావు (ఫినిక్స్ తెలంగాణ)
  119. డా. బుక్కా బాలస్వామి (అమరవీరులకు కవితానీరాజనం)
  120. డా. బండారు సుజాత శేఖర్ (బండ ప్రాణం)
  121. డా. భీంపల్లి శ్రీకాంత్ (ఉద్యమగళం)
  122. డా. బెల్లంకొండ సంపత్ కుమార్ (కలల కౌగిలి)
  123. డా. బెల్లి యాదయ్య (శాస్త్ర వాక్యం)
  124. డా. బెజుగామ రామమూర్తి (ఒక సాకార స్వాప్నిక సంతకం)
  125. డా. మడికొండ శ్యాంసుందర్ (ధ్యేయం)
  126. డా. మడికొండ ప్రవీణ్ కుమార్ (స్వేచ్ఛ)
  127. డా. మల్ల అంజయ్య శతావధాని (నా తెలంగాణం)
  128. డా. యస్. చెల్లప్ప (విజయచరిత్ర)
  129. డా. ఎస్. రఘు (పునర్నిర్మాణం)
  130. డా. యం. లక్ష్మణాచార్యులు (జయ్ బోలో)
  131. డా. పల్లా రత్నాకర్ (సంతోష సంబురాలు)
  132. డా. రాపోలు సుదర్శన్ (ప్రక్షాళన)
  133. డా. రూప్ కుమార్ డబ్బీకార్ (ఇసుకదారుల్లో వెలుగురేఖలు)
  134. డా. వడ్డేపల్లి కృష్ణ (కవిత-భవిత)
  135. డా. వాణి దేవులపల్లి (మా వూరి చెరువు)
  136. డా. వి.ఆర్ శర్మ (నేల వెన్నెల కాయని)
  137. డా. విప్లవ్ దత్ శుక్లా (ఊరు యూదికొస్తది..!)
  138. డా. వి. శంకర్ ( అక్షర సైనికులం కావాలి)
  139. డా. వి. త్రివేణి (తెలంగాణ తొలి కిరణం)
  140. డా. వెలుదండ సత్యనారాయణ (చదువుకోకపోయినా సరే!)
  141. డా. వెల్చాల కొండలరావు (మాటిద్దామా ఈ రోజ?)
  142. డా. వెంకన్నగారి జ్యోతి (వీడు భూముల పూచు తంగేడు పూలు)
  143. డా. శంకరమంచి శ్యాంప్రసాద్ (తెలంగాణ పరిమళం)
  144. డా. శాస్రులు రఘుపతి (అర్థప్రదాయిని)
  145. డా. సమ్మన్న ఈటెల (ప్రగతి కేతనం)
  146. డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి (ఉత్సవం)
  147. డా. సి.హెచ్. ఆంజనేయులు (మా తెలంగాణం మాగ్గావాలి)
  148. డా. యాకూబ్ (శాంతి ప్రవచనం)
  149. డా. యల్లంభట్ల నాగయ్య (చూస్తున్నాం ఆశగా)
  150. డా. దిలావర్ (ముల్కీ)
  151. దాసరాజు రామారావు (మనిషి కళ తప్పిండు)
  152. డి. నిఖిత (ఆకాంక్ష)
  153. డి. రమాదేవి (తెలంగాణ జెండా)
  154. దండ్రె రాజమౌళి (ఆశనే శ్వాసగా)
  155. దార్ల రామచంద్ర (వ్యవసాయమే మనిషి జీవననాదం)
  156. దాసరి వెంకటరమణ (బంగారుబాట)
  157. దాసరి రంగ (సర్వం తెలంగాణం)
  158. దాసోజు జ్ఞానేశ్వర్ (రైతులదే తెలంగాణ)
  159. ద్యావరి నరేందర్ రెడ్డి (ఊర చెరువు)
  160. దామరకుంట శంకరయ్య (కావాలి! మారాలి! రావాలి!)
  161. ధాత్రిక సాయి రఘునాథ్ చరణ్ (ఉషస్సు)
  162. దెంచనాల శ్రీనివాస్ (భస్మ సారంగి)
  163. దేవులపల్లి రమేష్ (పువ్వుల మహత్యమది)
  164. దేశపతి శ్రీనివాస్ (తెలంగాణ చెరువు తీరు)
  165. దోరవేటి (అమ్మ! నిన్ను దలంచి మ్రొక్కెదన్)
  166. ఇరువెంటి వెంకటేశ్వర శర్మ (మన గొంతులు సవరించుకుందాం)
  167. ఇ. వెంకటేష్ (మౌనం మాట్లాడుతోంది)
  168. ఎడవెళ్ళి అనిల్ రెడ్డి (మన చెరువు)
  169. ఎడమ రాంరెడ్డి (ఆశ్వీర్వాద పత్రం)
  170. ఎన్నవెళ్లి రాజమౌళి (మన్ను మిన్ను ఏకమై)
  171. ఎలనాగ (అపురూప సామాగ్రి)
  172. ఎలుగేటి దేవదాస్ (సుభాషితాలు)
  173. ఏలేశ్వర నాగభూషణాచార్య (లోతైన జీవితం)
  174. ఏలేశ్వరం వెంకటేశ్ (బంధం తెర్లు కావద్దు)
  175. ఏనుగు సత్యనారాయణరెడ్డి (తెలంగాణ మహారథం)
  176. గడీల సుధాకర్ రెడ్డి (జెజ్జెనకరె జన తెలంగాణ)
  177. గజ్జెల శ్రీనివాస్ గౌడ్ (ధూంధాం - తెలంగాణ)
  178. గజవెల్లి నర్సయ్య (చొక్కమై అతిశయించే)
  179. గన్ను కృష్ణమూర్తి (బాగుండును! బాగుండును!)
  180. గరిశకుర్తి శ్యామల (నా తల్లి తెలంగాణ!)
  181. గరిశకుర్తి రాజేంద్ర (పర్యావరణ పరిరక్షణ కోసం)
  182. గసికంటి సంజీవ్ (ఆకాంక్షల తెలంగాణ)
  183. గాజుల శ్రీధర్ (వర్తమానం)
  184. గాజ్ పూర్ నాగయ్య (తంగేడు పువ్వు)
  185. గాదె వెంకటేష్ (కవి - ప్రతిపక్షం)
  186. గుడిపల్లి నిరంజన్ (మట్టి స్వప్నం)
  187. గురిజాల రామశేషయ్య (విజయ గీతం)
  188. గుముడాల చక్రవర్తి గౌడ్ (నవ తెలంగాణ)
  189. గోరటి వెంకన్న (పాట)
  190. గోర్ల బుచ్చన్న (తెలంగాణాచ్చి ఏడాది)
  191. గోపగాని రవీందర్ (బతికించే తెలంగాణ)
  192. గోశిక్ నరహరి (నా భాష మంజీరనాదమై)
  193. జి. అనసూయ (మనసుకు చికిత్స)
  194. జి. అశ్విని (రైతు దుఃఖం)
  195. జి.ఆర్. కుర్మే (తెలంగాణ...మరో సింగపూర్!)
  196. జి. బాలసరస్వతి (విరిమాలిక)
  197. జి. విజయస్వామి (మబ్బులు తొలగిన చంద్రుడు)
  198. జి. నర్సింహస్వామి (నాలోకి చూసుకుంటూ)
  199. జి. వెంకటేశ్వర్లు (వాళ్ళ మీద నాకు గురి)
  200. ఘనాపురం దేవేందర్ (గిట్లజేద్దం)
  201. హలావత్ సీత్లానాయక్ (చైతన్యపు జెండా)
  202. హిమజ (సంధికాలం)
  203. ఐతా చంద్రయ్య (వేల సంవత్సరాల వెలుగు)
  204. జనజ్వాల (సంబరాలంటే)
  205. జలజం సత్యనారాయణ (వేయి పూలు వికసించనీ!)
  206. జ్వలిత (అవసరమైన ప్రశ్న)
  207. జాజుల గౌరి (చైతన్య తెలంగాణా)
  208. జీవనరాధ (నవప్రస్థానం)
  209. జూకంటి జగన్నాథం (సైబర్ ప్రయాణం)
  210. జూపాక సుభద్ర (దుక్కాల్ని దున్ని పోసుకున్న తొక్కుడు బండ మావ్వ)
  211. జూలూరు గౌరీశంకర్ (నా నేలమీద ప్రవహించవే గోదావరి)
  212. జూపూడి జిగీష (నమెూ! నమో! నవ తెలంగాణ)
  213. జె. రామకృష్ణరాజు (గజల్)
  214. జోగు అంజయ్య (ముఖారవిందం)
  215. కనుకుంట్ల వెంకటేశ్వర్లు (బంగారు వన్నె)
  216. కట్టా భగవంతరెడ్డి (యుద్ధం)
  217. కపిలవాయు వెంకటేశ్వర్లు (సంకల్పం)
  218. కసువోజుల రాజేశ్వరి (స్వ తెలంగాణ స్వరం)
  219. కందాలై రాఘవాచార్య (చెరువు పూజ)
  220. కందుకూరి శ్రీరాములు (వ్యవకలనం)
  221. కంకణాల రాజేశ్వర్ (తెలంగాణ వైతాళికులు)
  222. కమలేకర్ నాగేశ్వర్ రావు ('విజయ' తెలంగాణ)
  223. కమలేకర్ రామచందర్జీ రావు (విజయోత్సవ హారతి)
  224. కమలేకర్ డాగోజీరావు (బంగారు తెలంగాణ)
  225. కమలేకర్ శ్యామ్ ప్రసాద్ రావు (తెలంగాణ జయహో!)
  226. కరిపె రాజ్ కుమార్ (స్మృతిగీతాలు)
  227. కాచాపురం పాపేశ్వర శర్మ (సమైక్యతా గీతం)
  228. కాల్వ వేణుగోపాల్ (వజ్రాల తెలంగాణ)
  229. కారం శంకర్ (మళ్ళీ వసంతంలోకి)
  230. కాసుల ప్రతాపరెడ్డి (ఇలాగే)
  231. కాంచనపల్లి రాజేంద్రరాజు (కొన్ని నినాదాలంతే)
  232. కుమ్మరి భిక్షపతి (తెలంగాణ)
  233. కూకట్ల తిరుపతి (ఎలిమి)
  234. కూజ సుష్మ (తెలంగాణం)
  235. కూరపాటి మోహన్ (సంబురంతోని కండ్లల్ల నీల్లు రావాలె)
  236. కృష్ణ మణి (సీటు మిక్షర్)
  237. కె.ఎ.ఎల్. సత్యవతి (జల్దిన మన కండ్లు జూడాలె)
  238. కె.ఎస్. అనంతాచార్య (మహోపకారి)
  239. కె. లక్ష్మణ్ గౌడ్ (తపోయజ్ఞం)
  240. కె. ప్రభాకర్ (అస్పష్ట మనోహరుడు)
  241. కె. సిరిచందన (మృగత్వం)
  242. కే. విజయ నర్సింహారావు (మా ధరణి తెలంగాణ)
  243. కే.వి.యల్. (ప్రపంచీకరణ నాగరికత)
  244. కొత్తశంకర్ రెడ్డి (జయహో తెలంగాణ)
  245. కొల్లాపురం విమల (చెరువు)
  246. కొలిపాక శోభారాణి (తెలంగాణ కోటి రతనాల వీణ)
  247. కొమరవెల్లి అంజయ్య (తవ్వకం)
  248. కోటం చంద్రశేఖర్ (ఇదిగో నవలోకం)
  249. కోట్ల వెంకటేశ్వరరెడ్డి (ఒక్క అడుగుతోనే)
  250. కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి (ధీరులకు మొగసాల)
  251. కొండ రవీందర్ (కనురెప్పల మాటున)
  252. కొండపర్తి భాస్కరాచారి (ఎగతాళి నెదిరించి)
  253. కొండపల్లి నీహారిణి (దీపశిఖ)
  254. కొండి మల్లారెడి (చెరువుతల్లి)
  255. కోడూరి విజయకుమార్ (ఒక ప్రేమలేఖ)
  256. లింగాల రాజ సమ్మయ్య (సమ్మక్క తెలంగాణ)
  257. లెనిన్ శ్రీనివాస్ (రక్తం చిందని యుద్ధ విజయం)
  258. మడిపలి రాజ్ కుమార్ (మూడోకన్ను మూయొద్దు)
  259. మడిపల్లి హరిహరనాథ్ (విజయ దుందుభి)
  260. మడిపల్లి భద్రయ్య (తెలంగాణ వైశిష్ట్యం)
  261. మధుకర్ వైద్యుల (భవిష్యత్ తెలంగాణ)
  262. మద్దికుంట లక్ష్మణ్ (నీటికళ)
  263. మద్దెర్ల రమేశ్ (వర్ధిల్లు తెలంగాణ)
  264. మల్యాల మనోహరరావు
  265. మహ్మద్ కుర్షీద్ పాష (మల్లెలాంటి మనుషులం)
  266. మహ్మద్ ఖాజా మైనద్దీన్ (పునర్నిర్మాణం)
  267. మహమ్మద్ జూబర్ అలీ ఖాన్ (తెలంగాణ గీతం)
  268. మహమూద్ పాషా (ఆహార భద్రత కార్డు)
  269. మహ్మద్ వలి హుస్సేన్ (బాటల వైపు)
  270. మహ్మద్ హనీఫ్ అలీ (రచయిత)
  271. మడికొండ శ్రీనివాసారావు (మా ఊరే-ఈ కవులందరి చిరునామా!)
  272. మరికంటి (తంగెడుపూలు!)
  273. మండల స్వామి (గుండె దరువు)
  274. మందుల పరమాత్మ (ఆత్మల సాక్షిగా)
  275. మణి కె (నా కల బంగారు తెలంగాణ)
  276. మాడిశెట్టి గోపాల్ (శ్రీకారం చుడదాం)
  277. మామిడి కొండల్ రెడ్డి (నా తెలంగాణ)
  278. మామిడి హరికృష్ణ (ఫ్యూజన్ షాయరీ)
  279. మిట్టపల్లి పరశురాములు (విజయలక్ష్మి)
  280. మియాపురం శ్రీనివాస్ పూడూర్ (రేపటి తెలంగాణ)
  281. మిర్యాల లలిత (అమృత కలశాన్ని అందిద్దాం)
  282. ముక్కెర సంపత్ కుమార్ (జాతిగీతం)
  283. మునాస వెంకట్ (పూడిక తీస్తే పుత్తడే)
  284. మెర్సీ మార్గరెట్ బోడ (నాన్న నవ్విన నవ్వు)
  285. మొగిలి వెంకట నర్సింహ్మరెడ్డి (బానిస బతుకులు వద్దు)
  286. మొగిలి శ్రీనివాసు (ఐదు)
  287. మొగిలి స్వామిరాజ్ (అగ్రస్థానం)
  288. మోత్కూరి అశోక్ కుమార్ (నజర్)
  289. డా. మోత్కూరి మాణిక్యరావు (కవితాంజలి)
  290. మోహన్ రుషి (సాల్ గిరా ముబారక్)
  291. మౌనశ్రీ మల్లిక్ (సుప్త చేతనత్వం నుండి)
  292. ఎం. జలజారాణి (అమ్మకు నీరాజనం)
  293. యం. శ్రీరాములు (పెరుగుతున్న ముప్పు)
  294. యం. త్రివిక్రమ శర్మ (చిదిమేసినా చిరుప్రాణమా)
  295. నక్క హరికృష్ణ (చిగురించిన చెట్టు తంగేటి చెట్టు)
  296. నరాల సుధాకర్ (నైటింగేల్)
  297. నాగరాజు రామస్వామి (స్వర్ణ తెలంగాణ)
  298. నాగారం వనిత (రైతు బ్రతుకు)
  299. నాగారం బాల్ రాం (ఆశల ఇంద్రధనస్సు)
  300. నన్నపురాజు విజయశ్రీ (అన్నయ్య)
  301. నందిగామ నిర్మల కుమారి (అనుబంధం)
  302. నామని సుజనాదేవి (ప్రభంజనం)
  303. నారాయణస్వామి (బిడ్డలారా)
  304. నాంపల్లి సుజాత (మలినం)
  305. ఎన్. నరసింహశర్మ (సింహగర్జన)
  306. నిసార్ (చెరువులు-కుంటలు)
  307. నిఖిలేశ్వర్ (కోల్పోయిన వాటి గురించి..!)
  308. నెల్లుట్ల రమాదేవి (మీరే)
  309. వేరోజు రమేష్ (తెలంగాణ తొలి కర్తవ్యం)
  310. ఎన్వీ రఘువీర్ ప్రతాప్ (విజయధ్వజం)
  311. ఎన్. హరిప్రియా గిరిధర్ రావు (తెలంగాణ మధురఫలం)
  312. ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ (నీటి జ్ఞాపకం)
  313. ఓదెల వెంకటేశ్వర్లు (పచ్చని చెట్లు)
  314. ఓరుగంటి పురుఫోత్తం (గర్జిస్తుండాలే)
  315. పట్టాల అశోక్ (తెలంగాణ స్కృతి చిహ్నాలు)
  316. పడాల రామారావు (హృదయం తిరగబడ్డది)
  317. పరమాత్మ (తంగెడు పూ కల)
  318. పర్కపెల్లి యాదగిరి (నవశిశువు)
  319. పలస వెంకటేశ్వర్లు (నా తెలంగాణ)
  320. పల్లి నల్లనయ్య (మంగలోళ్లు)
  321. పిట్టల రవీందర్ (గోదావరి నదీలోయలో)
  322. పంజాల ఐలయ్య (తండేడు పూలు నవ్వులు విరజిల్లాయి)
  323. పిన్నంశెట్టి కిషన్ (తొలిపొద్దు పొడిచింది! పెనుచీకటి వదిలింది!!)
  324. పి. జగన్ మోహనరావు (తెలంగాణ చంద్రుని వెలుగులు)
  325. పి. పద్మ (కోటి నోముల బతకమ్మ)
  326. పున్న అంజయ్య (చేయూత)
  327. పులి జమున (తెలంగాణ నిత్య వసంతమై నిలవాలి)
  328. పెరుమాళ్ళ ఆనంద్ (ఇక ఆత్మ నిబ్బరమే)
  329. పెద్దూరి వెంకటదాసు (బ్రహ్మరథం)
  330. పెందోట వెంకటేశ్వర్లు (ఇక భవిత మనదే)
  331. పొట్లపల్లి శ్రీనివాసరావు (మానవీయ సంబురం)
  332. పొద్దుటూరి మాధవీలత (తడియారని జ్ఞాపకం)
  333. పోతన జ్యోతి (శిరసెతిన తెలంగాణం)
  334. పొన్నాల బాలయ్య (నైద్యం)
  335. పొన్నం రాజయ్య గౌడ్ (భాగ్యనగరం)
  336. పొన్నం రవిచంద్ర (దీవించవే దయతో)
  337. ఆర్. విద్యాసాగర్ రావు (మీరు పెద్దవారు)
  338. ఆర్. చెన్నయ్య (బతుకమ్మ పాట)
  339. రమాదేవి దేశ్ ముక్ (రేపటి తెలంగాణ భవిష్యత్)
  340. రమావత్ దస్రునాయుక్ (బంగారు తెలంగాణ అవుతుంది)
  341. రవీణచవాన్ (దశావతారం మా తెలంగాణా)
  342. రాజీవ (నువ్వొచ్చినావే)
  343. రుద్రారం శ్రీనివాస్ రెడ్డి (తంగేడుపువ్వు)
  344. రాంచందర్ భీవంశీ (చెరసాల విముక్తి)
  345. రాజారాం ప్రకాశ్ (నేడే తెలంగాణ)
  346. రామాచారి బంగారు (ఆత్మలను అముకున్న వారు)
  347. రామడుగు నర్సింహాచార్యులు (తెలంగాణ రాష్ట్ర జెండా ప్రార్థన)
  348. రామానుజం సుజాత (రేపటి ఆవిష్కరణం)
  349. రేడియమ్ (వార్షికాభినందన)
  350. రేళ్ల శ్రీనివాస్ (మన తెలంగాణ)
  351. ఎస్. వేణుశ్రీ (ఎదురు నిలువు)
  352. యస్.పి. అన్నపూర్ణ (తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం)
  353. శారదా హన్మాండ్లు (బతుకు పుస్తకం)
  354. శిక గణేష్ (ఆ గాజులు మాకొద్దు)
  355. శ్రీపెరంబుదూరు నారాయణ రావు (జై తెలంగాణా శుభమస్తు)
  356. శ్రీనివాస్ గద్దపాటి (కలవడ్డది)
  357. శేషం సుప్రసన్నాచార్యులు (తెలంగాణ రోడ్లు)
  358. శ్రీరామోజు హరగోపాల్ (ఐదు)
  359. సతీష్ అట్ల (ప్రగతిబాట పడదాం!)
  360. సబ్బని లక్ష్మీనారాయణ (జయహో తెలంగాణ జయజయహో తెలంగాణ)
  361. 'సమతశ్రీ' వల్లాల పరంధామ్ యాదవ్ (బంగారు తెలంగాణకు..!)
  362. సస్యశ్రీ (తెలంగాణ సూర్యుడు)
  363. సహచరి (స్వేచ్ఛాగీతం)
  364. సామ లక్ష్మారెడ్డి (తెలంగాణ చరిత)
  365. శ్రీరాములు (వీర కొమరం)
  366. సిద్దగౌని సుదర్శన్ (బంగారు తంగేడు)
  367. సిద్ధార్థ (నిద్ర కాంతి)
  368. సిద్దినబోయిన వెంకట్ యాదవ్ (పాలపిట్ట)
  369. సిద్దెంకి యాదగిరి (గెలిచిన కల)
  370. సిరిసిల్లా గపూర్ శిక్షక్ (గళమెపుడూ)
  371. సీతారాం ముదిరాజ్ (ఆకాంక్ష)
  372. సుతారపు వెంకట నారాయణ (చెరువు)
  373. సుదర్శన రెడ్డి కట్టా (ప్రేమ దీవెన (గజల్))
  374. సుప్పని సత్యనారాయణ (మాతృవందనం)
  375. సుంకర రమేష్ (గడప గడపకు గంగమ్మ)
  376. సూక్తిసాగర్ (సందాపురం బిచ్చయ్య) (ప్రార్థన)
  377. సూరారం శంకర్ (కొత్తయుద్ధం)
  378. సొన్నాయిల కృష్ణవేణి (బంగారు తెలంగాణ)
  379. సంకెపల్లి నాగేంద్రశర్మ (ఇయ్యాలటి తెలంగాణా!)
  380. సంతపురి నారాయణరావు (పట్టిందల్లా బంగారం కావాలె!)
  381. సంపటం దుర్గాప్రసాదరావు (జయరథం)
  382. సృజామి (బంగారు బ్రతుకమ్మ)
  383. స్కైబాబ (ఐ)
  384. షాజహానా (అలీఫ్ బే తే)
  385. టి. నరేష్ (తెలంగాణ)
  386. టి. లక్ష్మీ నారాయణ (నేను కోరుకుంటున్న రేపటి తెలంగాణ)
  387. టింగిరికార్ వెంకటేష్ (జై తెలంగాణ)
  388. తాయమ్మ కరుణ (బోనమెత్తాలి)
  389. తాళ్ళూరి రాధ (నవ తెలంగాణం)
  390. తిరుమల శ్రీనివాస్ ఆర్య (పాకురు బండ)
  391. తిరునగరి దేవకీ దేవి (అభినవ ప్రసవ వేదన)
  392. తిరునగరి సంధ్య (బంగారు తెలంగాణ)
  393. సుజాత బండారి (స్వప్నలోకం)
  394. తుడిమిళ్ళ భీష్మాచారి (తల్లీ నీకొందనం తెలంగాణ తల్లీ నీకొందనం)
  395. తెలంగాణ రమేష్ బాబు (ఉద్యమ చంద్రుడు)
  396. తెలిదేవర భానుమూర్తి (లాపతా)
  397. తోడిశెట్టి పరమేశ్వర్ (రాష్ట్ర పునర్మిర్మాణ గీతం)
  398. తోటపల్లి భూమన్న (జయహే)
  399. తైదల అంజయ్య (నీటి గజ్జెల మోత)
  400. తంగెళ్ళపల్లి కనకాచారి (ఉప్పెన)
  401. ఉదారి నారాయణ (సొంత ఇల్లు)
  402. ఊడుగుల వేణు (కేషియో ఆరిక్యులేటా)
  403. ఉండ్రాల రాజేశం (తెలంగాణ సంబురాలు)
  404. వద్దిరాజు నాగేందరరావు (తెలంగాణ కవి ఆనంద బాష్పాలు)
  405. వఝల శివకుమార్ (కల సాకారమయ్యే దాకా)
  406. వడ్డెబోయిన శ్రీనివాసు (లాంగ్ లివ్ తెలంగాణ)
  407. వనపట్ల సుబ్బయ్య (అమరవీరులకు గంధమెల్లాలి)
  408. వల్లందాసు వెంకటేశ్ (సర్వేంద్రియాలు)
  409. వరుకోలు లక్ష్మయ్య (చెరువు కల్పతరువు)
  410. వరంగల్ శ్రీనివాస్ (త్యాగాల పూల బత్కవ్వ)
  411. వారాల ఆనంద్ (పాట-పాటగాడు)
  412. వలస వెంకటేశ్వర్లు (నా తెలంగాణ)
  413. వల్స పైడి (ఇది సాధ్యమే)
  414. వల్లభాపురం జనార్ధన (జయ జయహే తెలంగాణ తల్లీ)
  415. విద్వాన్ బైరపనేని పోతురాజు చౌదరి (గానము)
  416. విజయ రాజం (నువ్వూ-నేను)
  417. విరజాజి రామిరెడ్డి (పండుగ రోజు)
  418. విలాసాగరం రవీందర్ (కృషి వీరుల ఖాందాన్)
  419. వి. రాఘవరావు (రఘుశ్రీ) (హృద్ భాష)
  420. వి.పి. చందన్ రావు (లగ్గపిల్లు నా తెలంగాణ)
  421. వి.ఆర్. విద్యార్థి (స్వాతంత్ర్యం సకల జనుల సంపద)
  422. వెంకట్రామ నర్సయ్య కాజిపేట (కాజీపేట తంగేడు పూలు)
  423. వి. భాస్కర్ (అల్లుకున్న బంధం- హైదరాబాదు!!)
  424. వి. తేజశ్రీ (మహతి) తల్లీ బతకమ్మ!)
  425. వీరేంద్ర కాపర్తి (నాయనమ్మ కల)
  426. వురిమళ్ల సునంద (గెలుపు కేతనం ఎగిరిన రోజు)
  427. వెంగలి నాగయ్య (సాప విలాపం)
  428. వేంకట రాణాప్రతాప్ (అవతరణ)
  429. వేణు సంకోజు (ఇంగితాల సారం)
  430. మేముల సత్యనారాయణ (కదనానికి కాలుదువ్పు)
  431. వేముగంటి మురళీకృష్ణ (జలజాతర)
  432. వేముల ప్రభాకర్ (సర్దార్ పాపన్న)
  433. వై. శివకుమార్ (తెలంగాణ – ఘనకీర్తి)
  434. వైద్యం భాస్కర్ (నా యూస)
  435. వంగర నరసింహారెడ్డి (పునరంకితం)
  436. యడవెల్లి సైదులు (క్యాన్వాసు)
  437. యడవల్లి శైలజ (సంబరాల తెలంగాణ).
  438. యనగందుల దేవయ్య (త్యాగాలపంట)
  439. యేరువ రత్నారెడ్డి (జై... తెలంగాణ...జయహో తెలంగాణ)
  440. వై. రుక్మాంగద రెడ్డి (పేద ప్రేమ)
  441. జింబో (తలమీద గౌరమ్మ).

మూలాలు

[మార్చు]
  1. వెబ్ ఆర్కైవ్, నమస్తే తెలంగాణ, ఎడిట్ పేజి వ్యాసాలు (16 April 2018). "కొత్తరాష్ట్రంలో కొత్తసాలు". అయినంపూడి శ్రీలక్ష్మి. Archived from the original on 16 ఏప్రిల్ 2018. Retrieved 16 April 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)
  2. ఆంధ్రజ్యోతి (13 April 2016). "'తొలిపొద్దు'ను ఆవిష్కరించిన కేసీఆర్‌". Retrieved 13 October 2017.[permanent dead link]
  3. నమస్తే తెలంగాణ, నయీంనగర్. "కళలకు సజీవ తార్కాణం ఓరుగల్లు". Retrieved 27 July 2016.[permanent dead link]
  4. ఆంధ్రజ్యోతి, వరంగల్ కల్చరల్. "అద్భుత కవితా సంకలనం 'తొలిపొద్దు'". Archived from the original on 27 జూలై 2016. Retrieved 27 July 2016. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  5. Namasthe Telangaana, NIZAMABAD NEWS (23 August 2016). "నిత్య చైతన్య శక్తి.. తెలంగాణ కవిత్వం". Retrieved 23 August 2016.[permanent dead link]