తిరుమల శ్రీనివాసాచార్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుమల శ్రీనివాసాచార్య
జననం
తిరుమల శ్రీనివాసాచార్య

జనవరి 1, 1938
వృత్తిఅధ్యాపకుడు
జీవిత భాగస్వామిస్వరాజ్యలక్ష్మి
పిల్లలుఅరవింద, రాధిక, జ్యోతిర్మయి, శిరీష
తల్లిదండ్రులు
  • మనోహరాచార్యులు (తండ్రి)
  • వేంకటమ్మ (తల్లి)
సంతకం

తిరుమల శ్రీనివాసాచార్య[1] 1938, జనవరి 1రాజన్న సిరిసిల్ల జిల్లా, యల్లారెడ్డిపేట్ మండలం, నారాయణపూర్ గ్రామంలో తిరుమల మనోహరాచార్యులు వేంకటమ్మ దంపతులకు జన్మించాడు. ఎం.ఏ. పట్టభద్రుడు. ఆంధ్రోపన్యాసకునిగా పనిచేసి 1995లో పదవీ విరమణ చేశాడు.

రచనలు

[మార్చు]
  1. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 2021, ఏప్రిల్ 3న హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన ఆజాది కా కవి సమ్మేళన కార్యక్రమంలో కవిత్వ పఠనం చేస్తున్న తిరుమల శ్రీనివాసాచారి
    ఉదయరాగము (ఖండకావ్యము - 1970)
2017 ఉగాది కవి సమ్మేళనంలో కవిత్వ పఠనం చేస్తున్న తిరుమల శ్రీనివాసాచారి
  1. జీవనస్వరాలు (ఖండకావ్యము - 1971)
  2. గంగాతరంగాలు (లలితగీతాలు - 1992)
  3. కావ్యపుష్కరిణి (పద్యకవితా సంపుటి -2001)
  4. వ్యాసోల్లాసం (సాహిత్య వ్యాస సంపుటి -2002)
  5. ప్రపంచవిపంచి (పంచపదుల సంకలనం - 2004)
  6. తెలుగులో గేయనాటికలు (సిద్ధాంతగ్రంథము - 1981)
  7. పలుకరించే పరిమళాలు (రుబాయీలు-2009)
  8. నా దేశం నా ఆవేశం (రుబాయీలు-2012)
  9. న్యాయం నా ధ్యేయం (రుబాయీలు-2013)
  10. రుబాయీ గులాబీలు (రుబాయీలు-2005)
  11. తెలుగు రుబాయీలు (రుబాయీలు-1988)
  12. తెలుగులో మాట్లాడుకుందాం (రుబాయీలు-2010)
  13. దీపాల చూపులు (రుబాయీలు -1993)
  14. రవ్వలపతాక (రుబాయీలు)
  15. వానమామలై శతపద్య పారిజాతాలు పరిమళ వ్యాఖ్య(2012)
  16. వానమామలై వరదాచార్యులు జీవితసాహిత్యాలు (2012)
  17. తెలుగులో గేయనాటికలు[2]
  18. సాహిత్యం ఎందుకు చదవాలి?
  19. దివాకర ప్రభ (పద్యకావ్యం-2010)
  20. కిరణాలు కెరటాలు (కవితాత్మక సూక్తులు - 1977)
  21. కృతులూ బహూకృతులూ (సమీక్షావ్యాసాలు-2010)
  22. జాతీయ కవితా సౌరభాలు (అనుసృజన-2010)
  23. భాసరశతకము - సుదర్శన వ్యాఖ్య (2004)
  24. దాశరథి[3](2009)
  25. నారాయణరెడ్డి సాహితీమూర్తి[4] (విమర్శగ్రంథము 1981)
  26. స్వరాలు (కవితాసంకలనం) (సంపాదకత్వం - విశ్వనాథ సూర్యనారాయణతో కలిసి)[5]
  27. శ్రీకృష్ణదేవరాయ సంస్తుతి (పద్యకావ్యం-2011)
  28. అమెరికాలో నా అనుభూతి (పద్యకావ్యం-2013)
  29. తెలుగు వెలుగులు (గీతాలు -2014)

పురస్కారాలు

[మార్చు]
2017 ఉగాది కవి సమ్మేళనంలో కవిత్వ పఠనం చేస్తున్న తిరుమల శ్రీనివాసాచారి

మూలాలు

[మార్చు]
  1. జీవనరేఖలు - తాళ్లపల్లి మురళీధర గౌడు - 2005- పేజీలు 97-102
  2. [1][permanent dead link]యూనివర్సల్ డిజిటల్ లైబ్రరీలో
  3. కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురణ(ISBN 81-260-2230-2)
  4. [2]ఆర్కీవ్స్.ఆర్గ్‌లో
  5. [3] డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో
  6. నమస్తే తెలంగాణ (16 April 2015). "దాశరథి కృష్ణమాచార్య అవార్డు కమిటీ ఎంపిక". Archived from the original on 26 July 2018. Retrieved 27 July 2018.

ఇతర లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.