Jump to content

రాజన్న జిల్లా

వికీపీడియా నుండి
(రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి దారిమార్పు చెందింది)
Rajanna Sircilla
Sri Raja Rajeswara Temple in Akkannapet
Sri Raja Rajeswara Temple in Akkannapet
పటం
Rajanna Sircilla district
Location in Telangana
CountryIndia
StateTelangana
DivisionSircilla
HeadquartersSircilla
Mandalas13
Government
 • District collectorDevarakonda Krishna Bhaskar
 • Parliament constituenciesKarimnagar
 • Assembly constituenciesSircilla, Vemulawada, Choppadandi
విస్తీర్ణం
 • Total2,019 కి.మీ2 (780 చ. మై)
జనాభా
 (2016)
 • Total5,52,037
 • జనసాంద్రత270/కి.మీ2 (710/చ. మై.)
 • Urban
Sircilla and Vemulawada
Demographics
 • Literacy62.71%
 • Sex ratio1014
Time zoneUTC+05:30 (IST)
Vehicle registrationTS–23[1]
Major highwaysKarimnagar-Sircilla-Kamareddy; Sircilla-Siddipet-Suryapet

రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.[2]

సిరిసిల్ల జిల్లా, రెవెన్యూ డివిజను రేఖా చిత్రం,

ఈ జిల్లా అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించింది. ఈ జిల్లాలో ఒక సిరిసిల్ల రెవెన్యూ డివిజన్, 13 మండలాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం సిరిసిల్ల. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు కరీంనగర్ జిల్లాకు చెందినవి.[3]

భౌగోళికం, సరిహద్దులు

[మార్చు]

భౌగోళికంగా ఈ జిల్లా ఉత్తర తెలంగాణలో ఉంది. ఉత్తరాన జగిత్యాల జిల్లా, తూర్పున కరీంనగర్ జిల్లా, దక్షిణాన సిద్ధిపేట జిల్లా, పశ్చిమాన కామారెడ్డి జిల్లా, వాయువ్యాన నిజామాబాదు జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

నదులు

[మార్చు]

మానేరు

ప్రాజెక్టులు

[మార్చు]

మల్కపేట జలాశయం

పరిశ్రమలు

[మార్చు]

● చేనేత పరిశ్రమ

● గ్రానైట్ పరిశ్రమ

దేవాలయాలు

[మార్చు]

శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)

జాతర

[మార్చు]

● వేములవాడ జాతర

ప్రముఖ కవులు

[మార్చు]

జిల్లాలోని మండలాలు

[మార్చు]
  1. సిరిసిల్ల మండలం
  2. తంగళ్ళపల్లి మండలం *
  3. గంభీరావుపేట మండలం
  4. వేములవాడ మండలం
  5. వేములవాడ గ్రామీణ మండలం *
  6. చందుర్తి మండలం
  7. రుద్రంగి మండలం *
  8. బోయినపల్లి మండలం
  9. యల్లారెడ్డిపేట్ మండలం
  10. వీర్నపల్లి మండలం *
  11. ముస్తాబాద్ మండలం
  12. ఇల్లంతకుంట మండలం
  13. కోనరావుపేట మండలం

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (4)

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Telangana New Districts Names 2016 Pdf TS 31 Districts List". Timesalert.com. 11 October 2016. Retrieved 11 October 2016.
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2018-11-26. Retrieved 2018-02-06.
  3. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లింకులు

[మార్చు]