చందుర్తి మండలం
స్వరూపం
చందుర్తి మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°32′36″N 78°46′38″E / 18.543419°N 78.777351°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రాజన్న సిరిసిల్ల జిల్లా |
మండల కేంద్రం | చందుర్తి |
గ్రామాలు | 18 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 43,596 |
- పురుషులు | 21,694 |
- స్త్రీలు | 21,902 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 45.46% |
- పురుషులు | 59.19% |
- స్త్రీలు | 32.07% |
పిన్‌కోడ్ | 505403 |
చందుర్తి మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలం.[1] చందుర్తి, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వేములవాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
మండల జనాభా
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 43,596 - పురుషులు 21,694- స్త్రీలు 21,902. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 173 చ.కి.మీ. కాగా, జనాభా 33,587. జనాభాలో పురుషులు 16,808 కాగా, స్త్రీల సంఖ్య 16,779. మండలంలో 8,462 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- చందుర్తి
- మర్రిగడ్డ
- మూడపల్లి
- తిమ్మాపురం (పిఎన్)
- అనంతపల్లి (పికె)
- బండపల్లి
- ఎన్గల్
- సనుగుల
- లింగంపేట
- మల్లియల్
- జోగాపూర్
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "రాజన్న సిరిసిల్ల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.