దుర్ముఖి
స్వరూపం
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1896 - 1897, 1956 - 1957, 2016 - 2017లో వచ్చిన తెలుగు సంవత్సరానికి దుర్ముఖి అని పేరు.
సంఘటనలు
[మార్చు]- సా.శ. 1896 : జ్యేష్ఠమాసము : తిరుపతి వేంకట కవులు నర్సాపురములో శతావధానము జరిపారు.[1] తిరిగి ఆషాఢమాసము మొగల్తుర్తి కోటలో శతావధానము జరిపారు. ఆశ్వయుజ కార్తీకములలో రెండవసారి కాకినాడలో యనేకావధానము జరిపారు. మార్గశీర్షములో పిఠాపురములో వాడ్రేవువారి లోగిటిలో యవధానము చేశారు.
- క్రీ. శ. 1897 : పుష్య శుద్ధ నవమి : మంత్రిప్రగడ భుజంగరావు వారిచేత రచించబడిన గానామృతము ప్రచురించబడింది.
జననాలు
[మార్చు]- 1896 : వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి
- 1956 వైశాఖ బహుళ తదియ : అవధానం సుధాకరశర్మ - అవధాని, కవి, బహుభాషాకోవిదుడు.[2]
- 1956 భాద్రపద బహుళ షష్ఠి:కడిమిళ్ళ వరప్రసాద్ - సహస్రావధాని, బహుగ్రంథకర్త.[3]
- 1956 ఆషాఢ శుద్ధ దశమి: అయాచితం నటేశ్వరశర్మ- అవధాని, కవి, పరిశోధకుడు, రచయిత.[4]
- 1956 ఆషాఢ శుద్ధ పూర్ణిమ: తిగుళ్ల రాధాకృష్ణశర్మ - అవధాని, సహజకవి.[5]
- 1956 కార్తీక శుద్ధ పాడ్యమి: కోట రాజశేఖర్ - అవధాని, గణితశాస్త్ర ప్రవీణుడు.[6]
మరణాలు
[మార్చు]పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]- సా.శ. 1956 : కార్తీక శుద్ధ విదియ - యమవిదియ
మూలాలు
[మార్చు]- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 57. Retrieved 27 June 2016.[permanent dead link]
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు. అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 673.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు. అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 678.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు. అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 686.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. p. 689.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. p. 693.